రౌడీ ‘అర్జున్‌రెడ్డి’ విజయ్‌తో
రౌడీ ‘అర్జున్‌రెడ్డి’ విజయ్‌తో
నా అభిమాన కథానాయకుడు విజయ్ దేవరకొండతో షూటింగ్ విరామ సమయంలో దిగిన ఫోటో ఇది, - నేతాజీ
సినీ తారలతో మీరు ఏదోక సందర్భంలో ఫొటోలు దిగి ఉంటారు. వాటిని అపురూపంగా ఆల్బమ్‌లో దాచుకుని ఉంటారు. ఇప్పుడు లక్షలాది మందితో పంచుకునే వేదిక కల్పిస్తోంది ‘సితార.నెట్’. మీరు మీ అభిమాన తారలతో తీయించుకున్న ఫొటోలను మాకు పంపించండి. మీ పేరుతో సహా ప్రచురిస్తాం.
ఫొటోలు పంపాల్సిన మెయిల్ ఐడి: sitaradesk@sitara.net