ఓ మధుర జ్ఞాపకం

భైరవ ద్వీపం చిత్ర షూటింగ్‌ చెన్నై విజయా స్టూడియోలో జరుగుతుండగా.. నా అభిమాన నటుడు బాలయ్యతో నేను..
- దార్ల శ్రీనువాసుల ఆచారి, నందలూరు గ్రామం, కడప జిల్లా


సినీ తారలతో మీరు ఏదోక సందర్భంలో ఫొటోలు దిగి ఉంటారు. వాటిని అపురూపంగా ఆల్బమ్‌లో దాచుకుని ఉంటారు. ఇప్పుడు లక్షలాది మందితో పంచుకునే వేదిక కల్పిస్తోంది ‘సితార.నెట్‌’. మీరు మీ అభిమాన తారలతో తీయించుకున్న ఫొటోలను మాకు పంపించండి. మీ పేరుతో సహా ప్రచురిస్తాం.

ఫొటోలు పంపాల్సిన మెయిల్‌ ఐడి: sitaradesk@sitara.net


© Sitara 2018.
Powered by WinRace Technologies.