తనికెళ్లతో నేను..
నటుడు తనికెళ్ల భరణి నాకు ఎంతో ఇష్టం. ఎందుకంటే ఆయన నటించిన చాలా సినిమాలు చూశాను, చూస్తాను కూడా. ముఖ్యంగా ‘యమలీల’ చిత్రంలో చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ జరగాలంటూ పండించే హాస్య సన్నివేశం నాకెంతోగానో నచ్చింది. విలన్‌గా, హాస్యనటుడిగా మెప్పిస్తున్న తనికెళ్ల భరణితో కలిసి ఫోటో దిగడం చాలా గొప్పగా, అదృష్టంగా భావిస్తున్నాను.

- అమర్, తుంబూరు (గ్రామం) సత్తుపలి, ఖమ్మం


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.