ఫుల్‌ ‘పటాస్‌’

యువ దర్శకుల శైలి చూస్తే... ఒకొక్కరూ ఒక్కో రకం అనిపిస్తోంది. కొంతమంది మాస్‌ మంత్రం జపిస్తున్నారు. ఇంకొంత మంది వినోదాత్మక చిత్రాలవైపు మొగ్గు చూపిస్తున్నారు. కొంతమంది ప్రయోగాల బాట పడితే, ఇంకొంతమంది సకుటుంబ సపరి వార సమేతంగా చూసేలా సినిమాల్ని రూపొందిస్తున్నారు. అనిల్‌ రావిపూడిది పూర్తిగా మాస్‌ మసాలా టైపు. ‘పటాస్‌’, ‘సుప్రీమ్‌’, ‘రాజా ది గ్రేట్‌’ సినిమాల్లో ఒకటి చూసినా ఆ సంగతి అర్థమవుతుంది. ఇక సతీష్‌ మాత్రం ‘కుటుంబ కథలు’ అనే ట్యాగ్‌తో ముందుకు పోతున్నాడు. ఇద్దరూ దిల్‌రాజు కాంపౌండ్‌ నుంచి వచ్చినవాళ్లే. కాబట్టి - ఏం చేసినా ఆ బ్యానర్‌ విలువలకు లోబడే చేస్తారు. ఈ ఉభయకుశలోపరి చర్చల్లో కొత్త సినిమా కబుర్లేమైనా వినిపిస్తున్నాయేమో ఓ లుక్కేయండి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.