Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
అభిమానుల పేజీ
ఎందుకు నచ్చిందంటే..
Search
ఎందుకు నచ్చిందంటే..
శ్రీదేవి కోసం చూడాలనిపిస్తుంది!
‘క్షణ క్షణం’ చిత్రాన్ని చూసినపుడు శ్రీదేవి నటన ఎంతో కష్టపడి చేసిందో అనిపిస్తుంది. నిజానికి అప్పటికే ఆమె నటనలో పరిపక్వం చెందింది. ఈ సినిమాలో సహజత్వంతో కూడుకొన్న ఆమె నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
ఆ మాటతో ఎమ్మెస్ కంటతడి పెట్టించారు
ఎమ్మెస్ నారాయణ.. ఈపేరు చెప్పగానే వెండితెరపై ఆయన కడుపుబ్బా నవ్వించిన తాగుబోతు పాత్రలు.. అమాయకమైన నటనతో అలరించిన అల్లరి పాత్రలే ఎవరికైనా ఎక్కువగా గుర్తొస్తాయి. అయితే ఎమ్మెస్ హాస్య పాత్రలతో ఎంతగా నవ్వులు పూయించగలడో.
మానవత్వాన్ని తట్టి లేపే పాట ఇది
సినిమా పేరు: నేరం నాదీ కాదు ఆకలిది తారాగణం:: N.T.రామారావు,మంజుల,లత, మురళీమోహన్, గుమ్మడి నటించిన "నేరం నాదీ కాదు ఆకలిది "చిత్రం లోని సత్యం సంగీత దర్శకత్వంలో సి.నారాయణరెడ్డి రచనలో యస్. పి.బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన
తెలుగు చిత్రసీమకు కొత్త ట్రెండ్ ‘అడవి రాముడు’
‘అడవి రాముడు’ 28 ఏప్రిల్ 1977లో ఎన్టీఆర్, కె.రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘అడవి రాముడు’ 28 ఏప్రిల్ 1977లో విడుదలైంది. సత్య చిత్ర నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణలకూ ఇది తొలి చిత్రమే. ఎన్టీఆర్, జయప్రద తొలిసారి జోడీ కట్టింది కూడా ఈ సినిమాతోనే. తెలుగు సినిమాలలోని కథ, కథనం, సంగీతం, స్టెప్పులకు ఈ చిత్రం ఓ కొత్త ఒరవడిని పరిచయం చేసింది. జంధ్యాల సంభాషణలు, వేటూరి సుందర రామ్మూర్తి పాటలు, మామ కె.వి మహదేవన్ సంగీతం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల నేపథ్య గానం వీటన్నింటినీ ఉపయోగించుకుంటూ అప్పట్లో కొత్తదనంతో కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆయన దర్శకత్వ ప్రతిభ మనకి కనిపిస్తుంది. కథలోకి వెళితే అటవీ ప్రాంతంలో నాగభూషణం, కొడుకు సత్యనారాయణతో కలిసి కలప స్మగ్లింగు, జంతువుల అక్రమ రవాణా వంటి చీకటి వ్యాపారాలు చేస్తూ అక్కడి ప్రజల్ని దోపిడీ చేస్తుంటాడు. రాము (రాముడు, ఎన్టీఆర్) ప్రజల పక్షాన నిలిచి నాగభూషణాన్ని ఎదుర్కొంటాడు. అక్కడి ప్రజలలో చైతన్యం తెస్తాడు. అటవీ శాఖాధికారి కూతురు జయప్రద అతన్ని ప్రేమిస్తుంది. అక్కడి గూడెంలో ఉండే యువతి (జయసుధ) రామూను అన్నగా ప్రేమిస్తుంది. దీన్ని మొదట అపార్
ఆ పాటలు వింటే మేను పులకిస్తుంది!
అలనాటి తెలుగు సినిమాలు ఆణిముత్యాలు. నటీనటులు తమ అభినయంతో, గాయనీగాయకులు తమ శ్రావ్యమైన కంఠంతో, భావగర్భితమైన పాటలతో వెన్నెల జల్లు కురిపించారు. సినిమాలను రక్తి కట్టించారు. ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. అలనాటి పాటలు, ఈ నాటికి, ఏనాటికి, చెరగని ముద్రలాగా, ప్రేక్షకుల హృదయాల్లో పదిలంగా ఉన్నాయి. నేను నా 85 ఏళ్ల వయస్సులో కూడా, ఆ పాటలను గుర్తు చేసుకుంటూ, ఆ పాటలలోని మధురామృతాన్ని ఆస్వాదిస్తూ, ఆనందానుభూతిని పొందుతుంటాను.
అద్భుత సైన్స్‌ఫిక్షన్ ‘ఆదిత్య 369’..
‘ఆదిత్య 369’.. 18 ఆగస్టు 1991లో విడుదలై ఇప్పటికి 27 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలుగు సినిమా ‘బాక్ టు ఫ్యూచర్’ అనే ఆంగ్ల చిత్రం, ఇంకా ‘హెచ్.జి.వెల్స్ టైం మెషిన్ నుంచి స్ఫూర్తి పొంది తీసిన చిత్రమిది. ఈ సినిమాను భూత, భవిష్యత్, వర్తమాన కాలాల నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్, చరిత్ర, ప్రేమ, క్రైమ్‌లను సమ్మిళితం చేసి తెరకెక్కించారు.
ఆ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు..
నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఎన్నో భక్తి గీతాలను వింటూ వస్తున్నాను. అయితే, ‘నర్తనశాల’ తెలుగు చలనచిత్రం లోని ‘‘జననీ శివ కామిని..’’అనే పాటను వింటూ వుంటే అమ్మవారి మీద భక్తి భావం పొంగిపొరలుతుంది. పార్వతి దేవిని చిన్న చిన్న
పచ్చదనం ఆవశ్యకతను వివరించిన చిత్రం
జనతా గ్యారేజ్ సినిమా అంటే ఎంతో ఇష్టం. ఎన్టీఆర్, మోహన్‌లాల్‌లు పోటీ నటించారా అన్నట్లు ఉంటుంది సినిమా చూస్తున్నంతసేపూ. ప్రతినాయకుడు, ఎన్టీఆర్‌కి మధ్య స్థలం వివాదం గురించి మాట్లాడే సన్నివేశంలో ఎన్టీఆర్ నా‘‘నాకథలో పులి నేను చిన్న చిన్న ప్రాణులు మీరు అని సమాధానం ఇస్తూనే..గ్యారేజ్ పద్థతులు మారాయి. కష్టాల్లో ఉన్న వాళ్లు తలుపు తడితే పరిగెత్తుకుంటూ వెళ్లిపోయే వాళ్లు అప్పట్లో..
మనసంత తుళ్లింత కావాలిలే..
అక్కినేని నాగార్జున, గిరిజ షెట్టర్లు జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘గీతాంజలి’. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 1989లో విడుదలై బ్లాక్‌బస్లర్ హిట్‌గా నిలిచింది. ఇళయరాజా సంగీతమందించారు.
ఎటో వెళ్లిపోయింది మనసు
నాగార్జున, టబూ జంటగా నటించిన ‘నిన్నేపెళ్లాడతా’ చిత్రాన్ని ఎన్ని సార్లు చూశానో. ప్రతిసారీ కొత్తగానే అనిపిస్తుంది. నాగ్, టబూల మధ్య సున్నితమైన ప్రేమ సన్నివేశాలను ఎంతో చక్కగా తీర్చిదిద్దారిందులో.
1
2
Next
Last
పక్కన నేనే
మరిన్ని
అసాధ్యుడు షూటింగ్ సందర్భంగా..
100 క్యాసెట్స్ కొన్నా..
మా దేవుడితో ఓ అపురూప చిత్రం..
మా అభిమాన నటుడితో.. నేను నా మిత్రుడు
'సింహాద్రి' 100 రోజుల వేడుకలో
ఓ మధుర జ్ఞాపకం
ఎందుకు నచ్చిందంటే..
మరిన్ని
శ్రీదేవి కోసం చూడాలనిపిస్తుంది!
ఆ మాటతో ఎమ్మెస్ కంటతడి పెట్టించారు
మానవత్వాన్ని తట్టి లేపే పాట ఇది
తెలుగు చిత్రసీమకు కొత్త ట్రెండ్ ‘అడవి రాముడు’
ఆ పాటలు వింటే మేను పులకిస్తుంది!
అద్భుత సైన్స్‌ఫిక్షన్ ‘ఆదిత్య 369’..
ఫొటో మాది−మాట మీది
మరిన్ని
బాణీ.. కహానీ
ఫుల్ ‘పటాస్’
ఎర్ర నవ్వులు
మెగా మంతనాలు ఎందుకో...?
స్మైలు స్మైలురా...
ఫొటో మాది−మాట మీది