పచ్చదనం ఆవశ్యకతను వివరించిన చిత్రం
జనతా గ్యారేజ్‌ సినిమా అంటే ఎంతో ఇష్టం. ఎన్టీఆర్‌, మోహన్‌లాల్‌లు పోటీ నటించారా అన్నట్లు ఉంటుంది సినిమా చూస్తున్నంతసేపూ. ప్రతినాయకుడు, ఎన్టీఆర్‌కి మధ్య స్థలం వివాదం గురించి మాట్లాడే సన్నివేశంలో ఎన్టీఆర్‌ నా‘‘నాకథలో పులి నేను చిన్న చిన్న ప్రాణులు మీరు అని సమాధానం ఇస్తూనే..గ్యారేజ్‌ పద్థతులు మారాయి. కష్టాల్లో ఉన్న వాళ్లు తలుపు తడితే పరిగెత్తుకుంటూ వెళ్లిపోయే వాళ్లు అప్పట్లో.. ఇప్పుడలా కాదు. కష్టం ఉందని తెలిస్తే చాలు ఎగబడి వెళ్లి ోతున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి’’అని హెచ్చరించే సన్నివేశం ఎంతో ఆకట్టుకుంటుంది. పచ్చదనం పరిరక్షించాల్సిన ఆవశ్యకతను దర్శకుడు కొరటాల శివ ఎంతో చక్కగా ఈ చిత్రం ద్వారా వివరించారు. అందుకే ఈ సినిమా అంటే ఎంతో ఇష్టం.

© Sitara 2018.
Powered by WinRace Technologies.