Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
ఆణిముత్యాలు
Search
ఆణిముత్యాలు
ఆ ఇద్దరూ...
ఏయన్నార్ వయసులో ఎన్టీఆర్ కన్నా సుమారు 16 నెలలు చిన్న, కానీ సినిమా రంగంలో మాత్రం సుమారు 5 సంవత్సరాల 10 నెలల సీనియర్. 1949లో ఎన్టీఆర్ పరిశ్రమలోకి ప్రవేశించే సమయానికే ఏయన్నార్ బిజీ స్టార్. అప్పటికే ‘పల్నాటి యుద్ధం’, ‘బాలరాజు’, ‘కీలుగుర్రం’, ‘లైలామజ్ను’ లాంటి సూపర్ డూపర్ హిట్స్‌తో ఏయన్నార్
సినిమా భాషను సరళీకరించిన సముద్రాల
కనకతార’ (1937) సినిమాకి ముందు సినిమా భాష ఎక్కువగా గ్రాంథిÅకంగా వుండేది. ‘కనకతార’తో సినిమా ప్రవేశం చేసిన సముద్రాల వెంకట రాఘవాచార్య − భాషని సడలించి, సవరించి, సరళీకరించి సంభాషణలు రాసి ఒక విప్లవం లాంటిది సృష్టించి, తొలి చిత్రంతోనే పేరు తెచ్చుకున్నారు.
శోభన్‌బాబు ప్రత్యేకత
గౌతమీ వారి నిర్దొషి (1967) చిత్రాన్ని దాదా మీరాశీ డైరెక్టు చేశారు. అప్పుడు ఆయన శివాజీగణేశన్ తో ఒక తమిళ చిత్రం కూడా చేస్తున్నారు. రామారావు, సావిత్రి దగ్గర తీసుకున్న డేట్స్ వేళకి తమిళ చిత్రం కూడా వుంది. ఒక్కరోజు ఇబ్బంది దాదా మీరాశీ షూటింగ్ ఆరంభానికి ముందువచ్చి, రామారావు గారికి తన విషయం చెప్పాడు. ఈ షూటింగ్ కాన్సిల్ చేస్తే మీ డేట్స్ పోతాయి. తమిళచిత్రం దగ్గర నా అవసరం వుంది.
ఆయన కంచుకంఠం మోగితే... చప్పట్లే చప్పట్లు!
ఆయనది కంచుకంఠం. ఆ కంఠం ఎంతపైకి వెళ్లి గిరగిర తిరిగి మైమరపిస్తుందో అంచాన వెయ్యలేము. అందుకే ఆయన్ని ‘కంచుకంఠం’ సూరిబాబుగా చెప్పుకుంటారు. నాటి చిత్రాల్లో నారదుడు అంటే సూరిబాబు. పాటలు, పద్యాలూ నారదుడి సొంతం. ఆ నారదుడు పువ్వుల సూరిబాబు సొంతం.
ముందు పులి... వెనక సింహం!
హాస్య నటుడు పద్మనాభం తమ సొంత బ్యానర్ రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ పతాకంపై మొదటి చిత్రంగా 1965లో ‘దేవత’ నిర్మిస్తున్న రోజులు. అందులో ఓ పాట అవుట్డోర్ షూటింగ్ కోసం సాతనూర్ డ్యాంకి వెళ్తున్నారు. హీరో ఎన్టీఆర్‌ని ప్రత్యేకంగా ఓ కారులో తీసుకెళ్తున్నారు.
ఓవైపు ఆకలేస్తున్నా.. టిఫిన్ పెట్టమని అడగలేక!
ఏఎన్నార్ సినిమా రంగంలో అడుగుపెట్టి, తన పాటలు తానే పాడుకునే దశలో ప్రతిభా వారి ‘ముగ్గురు మరాఠీలు’ చిత్రం వచ్చింది. 1−6−1946 నాడు విడుదలై విజయం సాధించిన ఆ చిత్రంలో ఏఎన్నార్‌కి జోడీగా టి.జి కమలాదేవి నటించారు. అందులో ఆ ఇద్దరూ కలిసి ‘చల్.. చలో వయ్యారీ షికారీ’ అనే డ్యూయెట్ సొంతంగా పాడుకున్నారు.
మొగసాల నిలిచిన మందారం... సుఖదుఃఖాలు చిత్రం
మానవ జీవితంలో సుఖదుఃఖాలు అనేవి వెలుగు చీకటి లాంటివి. సుఖదుఃఖాల మేలుకలయికే జీవితం. అతి క్లిష్టమైన పరీక్షా సమయాల్లో కూడా తాము ఆదర్శాలుగా నమ్మిన మమతను, మానవత్వాన్ని నిలబెట్టుకోగల ధీరులే... మానవులలో దేవతలుగా మనగలరు. అటువంటి ఒక మహనీయుని గాథనే శ్రీ విజయభట్ మూవీస్‌వారు ‘సుఖదుఃఖాలు’ సినిమాగా మలిచారు.
అందచందాలతో ఆకాశానికి... విధి వంచితయై పాతాళానికి!
‘నాటి నుంచి నేటివరకు, అలాంటి అందాల తార తెలుగునాట రాలేదు...’ అని చెబితే అది అతిశయోక్తి కాదు. అందం అంటే సహజమైన అందం. కన్ను, ముక్కు, కనుబొమ్మలు, కనురెప్పలు, జుట్టు, పెదవులూ ఏవీ కృత్రిమం కావు. ఆమె సౌందర్యానికి ముగ్ధులైన నాటి ప్రేక్షకులు కాంచనమాల కాలెండర్లను గోడకి తగిలించుకున్నారు.
రాజసులోచనకు గాయం... ఎన్టీఆర్ చికిత్స
‘సొంతవూరు’ (1959) సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇది ఘంటసాల తీసిన రెండో సినిమా. రాజసులోచన నాయిక. ఆ రోజు సెట్లో ఒక పక్క షూటింగ్ జరుగుతున్నా ఇంకో పక్క వేరో చిత్రానికి సెట్టు కడుతున్నారు. ఆ మేకులూ, చెత్తా ఇటూ తుళ్లుతున్నాయి.
రచన రమణీయం... నిర్వహణ స్మరణీయం!
‘‘ఫిల్మిండియా’’ పత్రిక సంపాదకుడు, ప్రచురణకర్త బాబురావు పటేల్ తన పత్రికలో చిత్ర సమీక్షలు రాసేవాడు. ఎక్కువగా హిందీ చిత్రాల గురించి. ఆ సమీక్షలు చదివి, బాగుందంటే ఆ చిత్రం చూసేవారు ప్రేక్షకులు. అతను బాగులేదంటే − అంతే.
First
Previous
19
20
21
22
23
24
25
26
27
28
Next
Last
క్లాప్.. క్లాప్..
మరిన్ని
బాలయ్య - బోయపాటి.. కొత్త చిత్రం షురూ!!
‘క్రాక్’లో అదిరిపోయే జాతర
ఆలియా ‘ఆర్.ఆర్.ఆర్’ను వదిలేసింది..
రాక్షసుడి నుంచి సరికొత్తగా..
తేజ చేతుల మీదుగా ‘రంగమార్తాండ’ షురూ..
రవితేజ కొత్త చిత్రం షురూ!
కార్యక్రమాలు
మరిన్ని
నాన్న కోరిక ఇది: వెంకటేష్
నేను తీయాలనుకున్న సినిమా ఇది
‘మామాంగం’.. భారతీయులు తెలుసుకోవల్సిన కథ
ఆ హీరోలపై మండిపడ్డ పవన్
చిరంజీవే పైకి లేపారు!!
బోలెడన్ని నవ్వులు.. చక్కటి సందేశం
అవి ఇవి
మరిన్ని
‘అసురన్’ దర్శకుడుతో సూర్య?
రజనీ ప్రేమికురాలిగా కీర్తి సురేష్?
‘మహేష్ 27’ ఫిక్స్.. మళ్లీ ఆ దర్శకుడితోనే..
‘రొమాంటిక్’లో ‘ఇస్మార్ట్ శంకర్’
ఏషియా రొమాంటిక్ పురుషుల జాబితాలో ప్రభాస్!
వెంకట్ ప్రభు దర్శకత్వంలో లారెన్స్?
ట్రైలర్...టీజర్
మరిన్ని
ఆసక్తిరేకెత్తిస్తోన్న ‘క్వీన్’ ట్రైలర్
బాండ్...జేమ్స్ బాండ్...మళ్ళీ వచ్చేశాడు
అలరిస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ ట్రైలర్
రొమాంటిక్‌గా కనిపిస్తున్న రూలర్
రుద్రాక్ష, ధన్య ‘హల్చల్’ చేస్తున్నారు
శివగామి జయలలితగా మారిన వేళ..
ఆన్లైన్లో..
మరిన్ని
మృగాలను వేటాడిన మగాళ్లు...మీరు
ఈ ‘క్వీన్’ని చూశారా
అభిమాని కాలు పట్టుకున్న తలైవా...
సుకుమార్‌తో.. నిఖిల్!!
జగదీష్గా వస్తున్న నాని
పుట్టినరోజున...
ప్రకటనలు
మరిన్ని
‘దర్బార్’ సంగీత వేడుక ఆ రోజే
మిథాలీ రాజ్‌గా తాప్సి
రెండు రోజుల్లో ‘పండగ’ సందడి
మంచోడు ఆ రోజు పాట వినిపించబోతున్నాడు
బాలయ్య మొదలెట్టాడు
‘అశ్వథ్థామ’ గురించి