శ్రీదేవిని మరిపించేలా జాన్వీకపూర్‌ డ్రెస్‌
అందాల తార జాన్వీకపూర్‌ ఈ రోజు ఉదయాన్నే తన తల్లి శ్రీదేవి జయంతిని తలుచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది. ‘హ్యాపీ బర్త్‌డే ముమ్మా, ఐ లవ్‌ యు..’’అంటూ పేర్కొంది. మరోపక్క తన సన్నిహితురాలితో కలిసి దిగిన ఓ ఫోటోను కూడా పెట్టింది. ఆ ఫోటోలో జాన్వి శ్రీదేవిని మరిపించేలా, లంగా-పట్టు పరికిణి ధరించి, చాలా అందంగా ఉంది. ఇది చూసిన నెటిజన్లంతా అచ్చం శ్రీదేవిలా అందంగా, పద్ధతిగా ఉందంటూ కామెంట్స్‌ పెట్టారు. ప్రస్తుతం కార్గిల్‌ వీరవనిత భారత వైమానికదళ ఫైలట్‌ గుంజన్‌ సక్సేనా బయోపిక్‌గా వస్తున ‘కార్గిల్‌ గర్ల్‌’ చిత్రంలో నటిస్తుంది. సినిమాకి శరణ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.


View this post on Instagram

??

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

View this post on Instagram

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.