మలైకా నువ్వు.. కేక

బాలీవుడ్‌ ఐటెమ్‌ భామ మలైకా అరోరా ఏం చేసినా ధైర్యంగా చేస్తుంది. ప్రేమలో పడ్డా, విడాకులు తీసుకున్నా. ఏం చేయాలన్న తన అనుకున్నది చేసే నటి మలైకా అరోరా. తాజాగా మలైకా అరోరా తన ఇన్‌స్టాగ్రామ్‌లో బికిని ధరించి వెనుకపైపు ఎటువంటి బట్టలు లేకుండా ఒక్క బికిని డ్రాయర్‌తోనే ఉన్న ఫోటోను పెట్టింది. ఆ ఫోటోకు.. శాశ్వతమైనా మలైకాతో .. అనే ట్యాగ్‌లైన్‌ కూడా తగిలించింది. దీనిలో ఆమె సముద్రం మధ్యలో తెల్లటి బికినీ ధరించి ఆమె వెనుకభాగాన్ని చూపించింది. ఇది చూసిన కొంతమంది నెటిజన్లు ..మలైకా నువ్వు చాలా గ్రేట్‌. ఈ ధైర్యం నీకే సొంతం అంటూ కామెంట్లు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగవైరలవుతోంది. సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌తో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం తన కంటే చిన్న వాడైనా అర్జున్‌ కపూర్‌తో డేటింగ్‌లో ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తుంటారు. విదేశాల్లో షికార్లు చేస్తూ ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెడుతుంటారు.

View this post on Instagram

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.