‘మర్దానీ 2’ వచ్చేది అప్పుడే!

బాలీవుడ్‌ నటి రాణీముఖర్జీ పెళ్లైయిన తరువాత సినిమాల్లో నటించడం చాలా వరకు తగ్గింది. 2014న రాణీ ముఖర్జీ బాలబాలకల అక్రమ రవాణ నేపథ్యంలో తెరక్కిన చిత్రం ‘మర్దానీ’. ఇప్పుడు అదే చిత్రానికి సీక్వెల్‌గా ‘మర్దానీ2’గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం సినిమా విడుదల తేదీని చిత్ర నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్‌ ట్విట్లర్లో పేర్కొంది. ఇందులో రాణీ ముఖర్జీ పోలీస్‌ అధికారి శివాణీ రాయ్‌గా నటిస్తుంది. సినిమాను డిసెంబర్‌ 13, 2019న ప్రేక్షకుల మందుకు తీసుకువస్తున్నారు. గోపీ పుత్రన్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ సిమానికి ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తుండగా, రచిత అరోరా సంగీతం అందిస్తున్నారు.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.