‘మున్నాభాయ్‌ 3’లో కూడా..

‘మున్నాభాయ్‌’, ‘లగే రహో మున్నాభాయ్‌’ చిత్రాల్లో హాస్యాన్ని పండించారు సంజయ్‌దత్, అర్షద్‌లు. వీరిద్దరూ మరోసారి జంటగా హాస్యాన్ని పండించబోతున్నారు. ‘లగేరహో మున్నాభాయ్‌’కు కొనసాగింపుగా ఇప్పుడు 3వ భాగం తెరకెక్కబోతోంది. ప్రధమ ద్వితీయ భాగాల్లో కథానాయికలుగా విద్యాబాలన్, గ్రేసీ సింగ్‌లు నటించారు. ఇప్పుడు మూడవ భాగంలో కథనాయిక ఎవరనేది ఆసక్తి కరంగా మారింది. త్వరలో ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది.


© Sitara 2018.
Powered by WinRace Technologies.