ఈ అందగత్తెలు ఎవరు?
మీకు కనిపించే బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోలో ఒకరు చిరునవ్వులు చిందిస్తుండగా మరొకరు కాటుక కళ్లతో కవ్విస్తున్నారు. ఇంతకీ ఈ కథానాయికలెవరో చెప్పుకోండి చూద్దాం!. క్లూ కావాలా వీరిలో ఒకరు బెంగాలి అమ్మాయి కాగా ఇంకొకరు తెలుగు తల్లికి చెందిన తమిళమ్మాయి. .

 ఈ అందగత్తెలు ఎవరు? Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.