నాన్నతో నావలో వెళ్తోన్న ఈ చిన్నారి ఎవరు?
నాన్న ఒడిలో కూర్చొని నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని చూస్తుంటే భలే ఉందనిపిస్తుంది కదా. అది ఒకప్పుడు.. ఇప్పుడు తను కథానాయికగా మారి బాలీవుడ్‌ అగ్ర నటుల జాబితాలో చేరింది. అంతేకాదు హాలీవుడ్‌లోనూ రంగ ప్రవేశం చేసింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో చెప్పుకోండి చూద్దాం.


క్లూ: ఈమె వయసులో తనకంటే చిన్నవాడైన ఓ పాప్‌ సింగర్‌ను పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.