ఈ డైలాగు రాసింది ఎవరు?
వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ కలయికలో వచ్చిన చిత్రం ‘గోపాల గోపాల’.‘ఉపవాసం అంటే ఆకలితో ఉండటం కాదమ్మా.. దేవుడికి దగ్గరగా ఉండటం’ అని పవన్‌ కల్యాణ్‌ చెప్పిన డైలాగు ఇది. ఈ డైలాగు రాసిన రచయిత ఎవరు?క్లూ: ఈయన ఎక్కువగా చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కే సినిమాలకు మాటలు రాస్తుంటారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.