చాక్లెట్‌ చేస్తున్న ఈ చిన్నారి ఎవరు?
ఈ ఫోటో చూస్తుంటే చిన్నారి పనిలో బాగా లీనమైనట్టుంది కదా. అవును తను నిజంగానే బేకింగ్‌లో బిజీ అయిపోయింది. తలకు టోపీ పెట్టుకుని ప్రొఫెషనల్‌ చెఫ్‌లా కేక్‌ తయారుచేస్తుంది. ఇంత చిన్న వయసులో అంత పెద్ద పని చేస్తుంటే తల్లిదండ్రుల సంతోషానికి అవధులు ఉండవు. ఈ ఆనందాన్నే సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది తన తల్లి. ఆమె ఒకప్పుడు నటి. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో చెప్పగలరా.


క్లూ: ఈ చిన్నారి పేరుతో సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన ‘విన్నర్‌’ సినిమాలో ఓ పాట పల్లవి ప్రారంభవుతుంది.




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.