ఈ స్టూడెంట్‌ నం.1 ఎవరు?
ఈ ఫోటో చూస్తుంటే పాఠశాల రోజులు గుర్తొస్తున్నాయి కదా. పరీక్షల కోసం కష్టపడి చదవడం. ఆటలు ఆడుకోవడం.ఉపాధ్యాయులతో వెరీ గుడ్‌ అనిపించుకోవడం భలే సరదాగా ఉంటుంది. ఈ ముగ్గురు విద్యార్థినులు అదే చేశారు. క్రీడల్లో విజేతలుగా నిలిచి ప్రథమ,ద్వితీయ,తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. వీరిలో నం.1 కేటగిరీలో ఉన్న చిన్నారి నేడు ప్రముఖ కథానాయిక. తెలుగుతోపాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో చెప్పుకోండి చూద్దాం.






Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.