ఈ గాయకుడు ఎవరు ?
ఈయనో గాన గంధర్వుడు. ఆయన స్వరాలకు సలాం చేయనివాళ్లుండరు. గళం ఎత్తితే... గంగ కూడా పరవళ్లు తొక్కుతుంది. విషాద గీతాలకు కేరాఫ్‌అడ్రస్‌. ఇప్పుడు మాత్రం ఆధ్యాత్మిక గీతాలతో ప్రయాణం చేస్తూ, అడపాదడపా సినిమాల కోసం పాటలు పాడుతున్నారు. ఇంతకీ ఎవరంటారు..?© Sitara 2018.
Powered by WinRace Technologies.