గుర్తుపట్టారా?
తల కిందకు వంచుకుని ఏదో సుదీర్ఘమైన ఆలోచనలో పడిపోయిన ఈ కళాకారుడెవరో గుర్తుపట్టారా? తెలుగు జాతి ముద్దు బిడ్డ ఈయన. గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు ఇలా ఎన్నో కోణాలున్నాయి ఇందులో. ఇంతకీ ఎవరంటారూ..??© Sitara 2018.
Powered by WinRace Technologies.