ఆరు తేడాలు పట్టే‌యండి.
రామ్‌గోపాల్‌వర్మ శిష్యుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ఆర్‌ఎక్స్‌ 100’ కథా‌నా‌య‌కు‌డిగా కార్తీకేయ, నాయికగా పాయల్‌ నటించారు. చూడ్డా‌నికి రెండు ఫొటోలూ ఒకేలా ఉన్నా, జాగ్రత్తగా గమ‌నిస్తే ఆరు తేడాలు కని‌పి‌స్తాయి.‌ అవేంటో పట్టే‌యండి.

© Sitara 2018.
Powered by WinRace Technologies.