Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
సినిమా ఎలా ఉంది?
టాలీవుడ్
Search
టాలీవుడ్
రివ్యూ: మిఠాయి
డార్క్ కామెడీ కథతో తెరకెక్కిన చిత్రంగా ప్రచారం చేసుకుంది... `మిఠాయి`. హాస్యనటుల్లో మంచి క్రేజ్ సంపాదించుకొన్న ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం కావడంతో విడుదలకి ముందే సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రేక్షకుల్లో
రివ్యూ: ఎన్టీఆర్ - మహానాయకుడు
ఎన్టీఆర్ కథని చెప్పడమంటే మాటలా? కథానాయకుడిగా ఆయన ఎక్కిన శిఖరాలు చూపించాలి. రాజకీయ నేతగా ఆయన చేసిన విజయయాత్రని తెరపైకి ఎక్కించాలి. అదో సుదీర్ఘ ప్రయాణం.. మహా సంగ్రామం.
రివ్యూ: దేవ్
కథల ఎంపిక విషయంలో కార్తి ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. రొటీన్, కమర్షియల్ ఫార్ములా కథల్ని కార్తి ఎప్పుడూ ప్రోత్సహించలేదు. అందుకే.. ఆయన సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుందన్న భరోసా ప్రేక్షకుల్లో ఏర్పడింది.
రివ్యూ: లవర్స్ డే
కన్ను కొట్టి... ముద్దులతో గన్ను పేల్చి ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నారు ప్రియా ప్రకాశ్ వారియర్. మలయాళంలో తెరకెక్కిన ‘ఒరు ఆడార్ లవ్’ సినిమాలోని ఆ సన్నివేశం టీజర్ రూపంలో బయటికి రావడం... అది వైరల్‌గా మారడం... ప్రపంచవ్యాప్తంగా ప్రచారం లభించడం చకచకా జరిగిపోయాయి.
రివ్యూ: యాత్ర
ప్రతిపక్షనాయకుడిగా వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి జరిపిన పాదయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఓ కీలకఘట్టం. ఆయన ప్రజలకి మరింత చేరువ కావడానికి, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వై.ఎస్ చేసిన పాదయాత్ర ప్రధాన కారణం అని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఆ ఘట్టం ఆధారంగానే `యాత్ర` తెరకెక్కింది. వై.ఎస్.రాజశేఖర్రెడ్డిగా ప్రముఖ నటుడు మమ్ముట్టి నటించారు. ఈవెంట్ బేస్డ్ బయోపిక్‌గా రూపుదిద్దుకొన్న ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో మంచి అంచనాల్ని పెంచాయి. మరి చిత్రం ఎలా ఉందో తెలుసుకొందాం...
రివ్యూ: మిస్టర్ మజ్ను
ప్రేమకథల్లో ఒదిగిపోవడంలో అక్కినేని కుటుంబ కథానాయకులకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అక్కినేని నాగేశ్వరరావు మొదలుకొని నాగార్జున, నాగచైతన్య... ఇలా అందరూ ప్రేమకథలతో మెప్పించినవాళ్లే.
'ఎఫ్ 2' రివ్యూ
వెంకటేష్ అనగానే కుటుంబ వినోదమే గుర్తుకొస్తుంది. చాలా రోజుల తర్వాత ఆయనకి నేపథ్యంతో కూడిన కథ `ఎఫ్2` రూపంలో దక్కింది. వెంకీకి ఈసారి యువ కథానాయకుడు వరుణ్ తేజ్ కూడా తోడయ్యాడు. ఇద్దరూ సంక్రాంతి అల్లుళ్లుగా మారిపోయారు. .
రివ్యూ: వినయ విధేయ రామ
రామ్‌చరణ్ రియలిస్టిక్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో `రంగస్థలం` చూపించింది. ఫక్తు కమర్షియల్ కథల్లో నటించడం కూడా ఆయనకి కొట్టినపిండే. బోయపాటి శ్రీను సినిమాల్లో అయితే కమర్షియల్ అంశాలు మెండుగా ఉంటాయి. అవి అభిమానుల్ని మరింతగా..
రివ్యూ: పేట
ఎల్లలులేని అభిమానులను సొంతం చేసుకున్న ఘనత సూపర్‌స్టార్ రజనీకాంత్‌ది. తనదైన స్టైల్, మేనరిజంతో కట్టిపడేస్తారు. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. తమిళనాడులో అయితే అక్కడి వారికి తలైవా సినిమా ఒక పెద్ద పండగలాంటిదే.
రివ్యూ: యన్.టి.ఆర్ -కథానాయకుడు
NTR Kathanayakudu movie reviewచిత్రం: ఎన్టీఆర్-కథానాయకుడు నటీనటులు: బాలకృష్ణ, విద్యాబాలన్, రానా, సుమంత్, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా వెన్నెల కిషోర్, పూనమ్ బాజ్వా, మంజిమా మోహన్, నరేష్, మురళీశర్మ, క్రిష్, రవికిషన్, శుభలేఖ సుధాకర్, రవిప్రకాష్, చంద్ర సిద్ధార్థ, భానుచందర్, ప్రకాష్‌రాజ్, కె.ప్రకాష్, ఎన్.శంకర్, దేవి ప్రసాద్ తదితరులు సంగీతం: ఎం.ఎం.కీరవాణి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్ వీఎస్
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last
టాలీవుడ్
మరిన్ని
రివ్యూ: మిఠాయి
రివ్యూ: ఎన్టీఆర్ - మహానాయకుడు
రివ్యూ: దేవ్
రివ్యూ: లవర్స్ డే
రివ్యూ: యాత్ర
రివ్యూ: మిస్టర్ మజ్ను
బాలీవుడ్
మరిన్ని
రివ్యూ: టోటల్ ధమాల్
రివ్యూ: గల్లీ బాయ్
రివ్యూ: ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా
రివ్యూ: ఠాక్రే
రివ్యూ: మణికర్ణిక - ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ
రివ్యూ: వై చీట్ ఇండియా
హాలీవుడ్
మరిన్ని
రివ్యూ: ‘డెడ్‌మెన్ టెల్ నో టేల్స్’
రివ్యూ: సముద్ర పుత్రుడు
మిషన్ ఇంపాసిబుల్: ఫాలౌట్: రివ్యూ
రివ్యూ: అవెంజర్స్- ఇన్ఫినిటీవార్
రివ్యూ: ఫైండింగ్ డోరి
రివ్యూ: లెజెండ్ ఆఫ్ టార్జాన్