Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
ఈరోజే
Search
ఈరోజే
ఫిబ్రవరి 13 (సినీ చరిత్రలో ఈరోజు)...
కళాత్మక దర్శకుడు
ఫిబ్రవరి 12 (సినీ చరిత్రలో ఈరోజు)
హాలీవుడ్ అభిమానులకు సెసిల్ బి.డెమిల్లే గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అద్భుతమైన సినిమాలను అందించిన దర్శక నిర్మాతగా ఆయన పేరు చిరపరిచితం. మూకీల నుంచి టాకీల దాకా ఆయన తీసిన 70 సినిమాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘టెన్ కమాండ్మెంట్స్’, ‘ద కింగ్ ఆఫ్ కింగ్స్’, ‘ద సైన్ ఆఫ్ క్రాస్’, ‘క్లియోపాత్రా’, ‘శామ్సన్ అండ్ డిలైలా’లాంటి మేటి సినిమాలున్నాయి.
ఫిబ్రవరి 11.. (సినీ చరిత్రలో ఈరోజు)
ఈమె పేరు వినగానే... ‘బ్రూస్ ఆల్మైటీ’, ‘ద బ్రేక్ అప్’, ‘మార్లీ అండ్ మి’, ‘జస్ట్ గో విత్ ఇట్’, ‘హారిబుల్ బాసెస్’, ‘ఉయ్ ఆర్ ద మిల్లర్స్’ సినిమాలు గుర్తొస్తాయి. ఇవన్నీ ప్రపంచ వ్యాప్తంగా 200 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసినవే.
ఫిబ్రవరి 10 (సినీ చరిత్రలో ఈరోజు)...
కవ్వించే తెలివైన ఎలక... దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యే పిల్లి... ఈ రెండూ కలిసి ప్రపంచ వినోద రంగంలో సంచలనం సృష్టించాయి. దేశదేశాల్లో తరతరాలుగా పిల్లల్నీ, పెద్దల్నీ ఆకట్టుకుని నవ్వులు పంచాయి.
ఫిబ్రవరి 9.. (సినీ చరిత్రలో ఈరోజు)
సుమంత్‌ని చూసిన వెంటనే ఆయన తాత నాగేశ్వరరావు కళ్ల ముందు మెదులుతారు. రూపంలోనూ, హావభావాల్లోనూ, మాట తీరులోనూ... ఇలా చాలా విషయాల్లో అక్కినేని నాగేశ్వరరావుని పోలి ఉంటారు సుమంత్. మొన్న ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో సుమంత్‌ని చూసిన ¦ళ్లంతా అచ్చం అక్కినేని నాగేశ్వరరావులా ఉన్నారన్నారు.
ఫిబ్రవరి 8 (సినీ చరిత్రలో ఈరోజు)...
అమెరికా చరిత్ర గురించి చెప్పుకోవాలంటే వర్ణవివక్ష నేపథ్యంలో తలెత్తిన సివిల్ వార్‌ను ప్రస్తావించక తప్పదు. నలుపు, తెలుపు రంగుల ప్రజల మధ్య విద్వేషాలు పెచ్చరిల్లి అమెరికాలో 1861 నుంచి ఘర్షణలు, పోరాటాలు, ఉద్యమాలు పెల్లుబికాయి. ఈ అశాంతికర పరిస్థితుల నుంచి అమెరికా ఒక శాంతియుత దేశంగా అవతరించడానికి కొన్నేళ్లు పట్టింది. ఆ దేశ చరిత్ర నేపథ్యంలో ఇద్దరు స్నేహితులు, రెండు కుటంబాల మధ్య కథతో అప్పటి సమాజం స్థితిగతులకు అద్దం పట్టిన సినిమా ‘ద బర్త్ ఆఫ్ ఎ నేషన్’ (1915). ప్రముఖ దర్శకుడు డి. డబ్ల్యూ. గ్రిఫిత్ దీన్ని తెరకెక్కించాడు.
ఫిబ్రవరి 7 (సినీ చరిత్రలో ఈరోజు)...
ప్రపంచంలో ఎక్కడైనా చార్లీచాప్లిన్ వేషధారణలో పోటీ పెట్టి చూడండి... అందరూ వదులుగా ఉండే ప్యాంటు, బిగుతుగా ఉండే కోటు, చిన్న టోపీ, పెద్ద బూట్లు వేసుకుని వచ్చేస్తారు.
ఫిబ్రవరి 6.. (సినీ చరిత్రలో ఈరోజు)
నిర్వహణలో నిబద్ధత, చాప్లిన్ తీసిన తొలి పూర్తిస్థాయి చిత్రం, అమెరికా అధ్యక్షుడైన నటుడు,
ఫిబ్రవరి 5.. (సినీ చరిత్రలో ఈరోజు)
నట వారసత్వమన్నది చిత్రసీమలో అడుగుపెట్టడానికి ఓ గోల్డెన్ ఛాన్స్. అది కష్టాలు లేని సులభమైన సినీ ప్రవేశాన్నే మాత్రమే అందించగలదు.. కానీ, స్టార్‌గా ఎదగాలంటే స్వయం కృషి తప్పదు.
ఫిబ్రవరి 4.. (సినీ చరిత్రలో ఈరోజు)
టాలీవుడ్ యాంగ్రీ యంగ్‌మేన్ మాస్ కథానాయకులకి తెలుగులో కొదవలేదు. అప్పటికే చాలామంది మాస్ ఇమేజ్‌తో కొనసాగుతున్నారు. అలాంటి సమయంలోనే వచ్చిన రాజశేఖర్ వెండితెరపై తనదైన ముద్రవేశారు.
First
Previous
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last
క్లాప్.. క్లాప్..
మరిన్ని
‘నాని24’ సందడి మొదలైంది
మౌనమే ఇష్టమట..
ఇది సిద్దార్థ్ ‘ప్రేమాలయం’..
ఆకాష్‌పూరీ ‘రొమాంటిక్’గా వస్తున్నాడు.
‘మహర్షి’ డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం
కథనమే ప్రధానం
కార్యక్రమాలు
మరిన్ని
మెల్ల మెల్లగా.. "ఏబిసిడి"
"వినరా సోదరా వీరకుమారా" పాట విడుదల
‘ఎన్ఆర్ఐ’ చిత్రీకరణ ప్రారంభం
‘సిరివెన్నెల’ థ్రిల్ కురిపిస్తుంది
విశ్వనాథుని జీవన యానం
నాకు ఏ అవార్డు రాలేదు..
అవి ఇవి
మరిన్ని
ప్రదర్శనకు సిద్ధమైన మహేష్ మైనం ప్రతిమ
ప్రభాస్ నుంచి మరో కొత్త చిత్రం!!
‘సన్నీలియోన్’ ఇంజనీరింగ్ పాసైంది..!
మాటలతో పరిష్కారమైతే ..మీరెందుకు అలా చేశారు
రకుల్ ఛాన్స్ మిస్సయిందా?
నిర్మాత రాజ్‌కుమార్ భర్జాత్యా ఇకలేరు
ట్రైలర్...టీజర్
మరిన్ని
అలరిస్తున్న ‘యాంగ్రీ బర్డ్స్ మూవీ2’ ట్రైలర్
పులి వీడియో పంపమంటే పులినే పంపారు!
జూలు విదిల్చిన ‘కేసరి’
‘విశ్వదర్శనం’ టీజర్ వచ్చేసింది
‘మహానాయకుడు’ ప్రోమో చూశారా!
‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ ట్రైలర్ చూశారా!
ఆన్లైన్లో..
మరిన్ని
హెడ్ బ్యాండ్ తన ఆధారాన్ని కోల్పోయింది
నిజ జీవిత ‘సైరా’ ఈయనే..
రానా, సాయిపల్లవి జంటగా
ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ కన్నుమూత
బెల్లంకొండ ‘రాక్షసన్’ షురూ
‘సూపర్ డీలక్స్’ సెకండ్ లుక్ విడుదల
ప్రకటనలు
మరిన్ని
తెలుగులో వస్తున్న `విశ్వాసం`
మిరపకాయ్ భామ
వాలెంటైన్ డే రోజునే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్
‘డిడిఎల్’ చూసి సల్మాన్ ఏమన్నాడంటే
‘నాగకన్య’ ఫస్ట్‌లుక్ విడుదల
చెన్నైలోనే శ్రీదేవి మొదటి వర్థంతి కార్యక్రమం