‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి’ వస్తోంది
లక్ష్మీరాయ్‌ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మి’. కిషోర్‌ కుమార్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మహత్‌, నవీన్‌ నేని, పంకజ్‌, పూజిత పొన్నాడ కీలక పాత్రధారులు. ఎం.శ్రీధర్‌ రెడ్డి, ఆనంద్‌ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మాతలు. ‘‘కథాబలం ఉన్న చిత్రమిది. స్క్రీన్‌ ప్లే కొత్తగా ఉంటుంది. లక్ష్మీరాయ్‌ గ్లామర్‌, ఆమె నటన ప్రధాన ఆకర్షణ. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దసరా సందర్భంగా విడుదల చేస్తామ’’ని చిత్రబృందం తెలిపింది. సంగీతం: హరి గౌర



© Sitara 2018.
Powered by WinRace Technologies.