Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
కొత్త కబుర్లు
క్లాప్.. క్లాప్..
రవితేజ కొత్త చిత్రం షురూ!
రవితేజ కొత్త చిత్రం షురూ!
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రం చేస్తున్నాడనే విషయం తెలిసిందే. శ్రుతిహాసన్ కథానాయిక. హైదరాబాద్‌లో గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు సురేందర్ రెడ్డి, నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర స్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేశారు. అగ్ర దర్శకుడు రాఘవేంద్రరావు తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించారు. బి.మధు నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘క్రాక్’ అనే టైటిల్ ఖరారు చేశారు. 2020 వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. తమిళ నటులు సముద్ర ఖని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం: తమన్.
క్లాప్.. క్లాప్..
మరిన్ని
బాలయ్య - బోయపాటి.. కొత్త చిత్రం షురూ!!
‘క్రాక్’లో అదిరిపోయే జాతర
ఆలియా ‘ఆర్.ఆర్.ఆర్’ను వదిలేసింది..
రాక్షసుడి నుంచి సరికొత్తగా..
తేజ చేతుల మీదుగా ‘రంగమార్తాండ’ షురూ..
రవితేజ కొత్త చిత్రం షురూ!
కార్యక్రమాలు
మరిన్ని
నాన్న కోరిక ఇది: వెంకటేష్
నేను తీయాలనుకున్న సినిమా ఇది
‘మామాంగం’.. భారతీయులు తెలుసుకోవల్సిన కథ
ఆ హీరోలపై మండిపడ్డ పవన్
చిరంజీవే పైకి లేపారు!!
బోలెడన్ని నవ్వులు.. చక్కటి సందేశం
అవి ఇవి
మరిన్ని
ఆ బయోపిక్‌లో విజయ్ దేవరకొండ?
బాలయ్య సరసన ప్రత్యేక పాత్రలో...
చూసే దృష్టిని మార్చుకోవాలి...
చిత్రీకరణ నుంచే రికార్డుల వేట
త్వరలోనే సెట్స్‌పైకి ‘హిరణ్య కశ్యప’?
చిత్రీకరణ నుంచే రికార్డుల వేట
ట్రైలర్...టీజర్
మరిన్ని
నవ్వులు పూయిస్తోన్న ‘వెంకీమామ’ ట్రైలర్
అతినిద్ర గాడిని పరిచయం చేసిన రామ్‌చరణ్
దడ పుట్టిస్తున్న వరలక్ష్మి ‘డానీ’ టీజర్
‘డిస్కోరాజా’ సందడి మొదలైంది..
ఆసక్తిరేకెత్తిస్తోన్న ‘క్వీన్’ ట్రైలర్
బాండ్...జేమ్స్ బాండ్...మళ్ళీ వచ్చేశాడు
ఆన్లైన్లో..
మరిన్ని
‘కేజీఎఫ్’ భలే రికార్డు కొట్టిందిగా..
విడుదల కానున్న ‘రూలర్’ ట్రైలర్
మృగాలను వేటాడిన మగాళ్లు మీరు
ఈ ‘క్వీన్’ని చూశారా
అభిమాని కాలు పట్టుకున్న తలైవా...
సుకుమార్‌తో.. నిఖిల్!!
ప్రకటనలు
మరిన్ని
‘దర్బార్’ సంగీత వేడుక ఆ రోజే
మిథాలీ రాజ్‌గా తాప్సి
రెండు రోజుల్లో ‘పండగ’ సందడి
మంచోడు ఆ రోజు పాట వినిపించబోతున్నాడు
బాలయ్య మొదలెట్టాడు
‘అశ్వథ్థామ’ గురించి