‘మధురవాడ’ ఫస్ట్‌లుక్‌ విడుదల

న్నడలో సూపర్‌ హిట్‌ దర్శకుడు అజిత్‌ వాస్‌ ఉగ్గిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మధురవాడ’, నరైన్‌ క్వీన్‌ సమర్పరణలో డ్రామా క్వీన్, జస్వంత్‌ ఆర్ట్‌ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ఫస్ట్‌లుక్‌ను కథానాయిక సమంత ఆవిష్కరించారు. తమిళంలో కార్తి చేతులమీదుగా విడుదల చేశారు. అజిత్‌ వాసన్‌ గతంలో కన్నడలో ‘వాసు నాన్‌ పక్కా’ అనే విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించాడు. మధురవాడ అతనికి రెండో సినిమా. సినిమా అంతా కొత్తనటీనటులతో చిత్రీకరణ జరుపుకోంటోంది. ఇది తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో విడుదల అవుతుందట. బి.వి.కృష్ణారెడ్డి, ఎం.వెంకట్‌ నిర్మాతలు.© Sitara 2018.
Powered by WinRace Technologies.