Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
కొత్త కబుర్లు
కార్యక్రమాలు
Search
కార్యక్రమాలు
అందుకే ఈ విజయం దక్కింది
‘‘వాణిజ్య విజయంతో పాటు విశ్లేషకుల ప్రశంసలు కూడా మా ‘రాక్షసుడు’కి లభించాయి. ఇలాంటి విజయం కోసమే ఎప్పట్నుంచో ఎదురు చూశాను’’అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రాక్షసుడు’.
తెరపై నా పాటలకి చిరంజీవి ప్రాణం పోశాడు
‘‘ఎంతోమంది సంగీత దర్శకులు, గాయకుల ద్వారానే నేను ప్రేక్షకులకు దగ్గరయ్యా. సంగీతమంటే నాకు ప్రాణం. సంగీతం లేనిదే నేను లేను’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. ఆయన ఇటీవల సినీ మ్యుజిషియన్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన స్వరసంగమం సంగీత విభావరికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నా తొలి హిందీ సినిమా ఇదే కాబట్టి ఆత్రుతగా ఉన్నా
‘‘నటుడిగా ‘బాహుబలి’ ప్రభావం నుంచి బయటికి రావడం అంత సులభం కాదు. ‘బాహుబలి’ చరిత్ర సృష్టించిన చిత్రం. ‘సాహో’ని ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించడమే లక్ష్యంగా చేశాం. కాబట్టి ‘బాహుబలి’తో ‘సాహో’ని పోల్చి చూడాల్సిన అవసరం లేదు’’ అన్నారు ప్రభాస్. ఆయన కథా నాయకుడిగా నటించిన చిత్రం ‘సాహో’. శ్రద్ధా కపూర్ కథానాయిక. సుజీత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల అవుతోంది. శనివారం ముంబయిలో ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చిత్రబృందం పంచుకున్న విశేషాలివీ.
ఇటు ‘మన్మథుడు 2’ రిలీజ్.. అటు అవార్డ్ న్యూస్!!
‘‘సుశాంత్ కథని నమ్మడంతోనే మా ‘చి.ల.సౌ’ మొదలైంది. విడుదల సమయంలో మా చిత్రానికి నాగార్జున వెన్నెముకగా నిలవడంతో అందరికీ చేరువైంది. ఇప్పుడు జాతీయ పురస్కారం దక్కడం మరింత సంతోషాన్నిచ్చింది’’ అన్నారు రాహుల్ రవీంద్రన్. కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ‘చి.ల.సౌ’తో తొలిసారి మెగాఫోన్ పట్టారు. సుశాంత్, రుహానీ శర్మ జంటగా నటించారు.
‘కొబ్బరి మట్ట’ కోసం కెరీర్ వదులుకున్నాం
‘‘కొబ్బరిమట్ట’ చూసిన ప్రేక్షకులంతా మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు. ఈ సినిమా చూసి మీరు నవ్వకపోతే... ఇక సినిమాలు చేయను’’ అన్నారు సంపూర్ణేష్ బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. రూపక్ రొనాల్డ్ దర్శకుడు. శనివారం విడుదల కానుంది. ఈసందర్భంగా హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘‘మట్టిలోంచి సంపూర్ణేష్‌బాబు అనే నటుణ్ని సృష్టించిన ఘనత సాయి రాజేష్‌ది.
తోటబావి దగ్గర ఏం జరిగింది?
యాంకర్ రవి కథానాయకుడిగా, జోగులాంబ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తోటబావి’. గౌతమి కథానాయిక. అంజి దేవండ్ల దర్శకుడు. ఆలూర్ ప్రకాష్‌గౌడ్ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని హైదరాబాద్‌లో నృత్య దర్శకుడు శేఖర్ విడుదల చేశారు.
సరికొత్త జోనర్లో ‘కొబ్బరి మట్ట’
‘‘మంచి కథ సినిమా తీసి దానికి సరైన క్రేజ్ ఏర్పడేలా చేస్తే విడుదల చేయడానికి ఎవరైనా ముందుకొస్తార’’న్నారు సాయి రాజేష్. ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘కొబ్బరిమట్ట’. సంపూర్ణేష్‌బాబు త్రిపాత్రాభినయం చేశారు. రూపక్ రొనాల్డ్సన్ దర్శకుడు. కృష్ణారావు సమర్పిస్తున్నారు.
తెలుగు సినిమానా.. ఇంగ్లిష్ చిత్రామా అనిపించింది!
ప్రతిసారీ నాణ్యమైన సినిమాని ఇస్తాడు అడవి శేష్. ‘ఎవరు’ టీజర్ చూసినప్పుడే సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ట్రైలర్ చూసినప్పుడు ఇది తెలుగు సినిమానా? ఇంగ్లిష్ సినిమానా అనిపించింద’’న్నారు యువ కథానాయకుడు నాని.
ఆ ఇద్దరిని మించి అలరిస్తా
‘‘అందరూ నీకు ఇద్దరు పిల్లలున్నారు కదా అంటున్నారు. నాకున్నది పిల్లలు కాదు ఇద్దరు బ్రదర్స్ అని చెబుతుంటా. ఈ నెలాఖరుకి నాకు 30 ఏళ్లు నిండుతాయ’’ని చమత్కరించారు నాగార్జున. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మన్మథుడు 2’.
నేను మాట్లాడాలనుకుంది ట్రైలర్లో చెప్పా!
శర్వానంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రణరంగం’. కాజల్, కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలు. సుధీర్‌వర్మ దర్శకత్వం వహించారు. ఈనెల 15న విడుదల అవుతోంది. ఆదివారం రాత్రి కాకినాడలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా ట్రైలర్‌ని ఆవిష్కరించారు.
First
Previous
2
3
4
5
6
7
8
9
10
11
Next
Last
క్లాప్.. క్లాప్..
మరిన్ని
బాలయ్య - బోయపాటి.. కొత్త చిత్రం షురూ!!
‘క్రాక్’లో అదిరిపోయే జాతర
ఆలియా ‘ఆర్.ఆర్.ఆర్’ను వదిలేసింది..
రాక్షసుడి నుంచి సరికొత్తగా..
తేజ చేతుల మీదుగా ‘రంగమార్తాండ’ షురూ..
రవితేజ కొత్త చిత్రం షురూ!
కార్యక్రమాలు
మరిన్ని
నాన్న కోరిక ఇది: వెంకటేష్
నేను తీయాలనుకున్న సినిమా ఇది
‘మామాంగం’.. భారతీయులు తెలుసుకోవల్సిన కథ
ఆ హీరోలపై మండిపడ్డ పవన్
చిరంజీవే పైకి లేపారు!!
బోలెడన్ని నవ్వులు.. చక్కటి సందేశం
అవి ఇవి
మరిన్ని
ఆ బయోపిక్‌లో విజయ్ దేవరకొండ?
బాలయ్య సరసన ప్రత్యేక పాత్రలో...
చూసే దృష్టిని మార్చుకోవాలి...
చిత్రీకరణ నుంచే రికార్డుల వేట
త్వరలోనే సెట్స్‌పైకి ‘హిరణ్య కశ్యప’?
చిత్రీకరణ నుంచే రికార్డుల వేట
ట్రైలర్...టీజర్
మరిన్ని
నవ్వులు పూయిస్తోన్న ‘వెంకీమామ’ ట్రైలర్
అతినిద్ర గాడిని పరిచయం చేసిన రామ్‌చరణ్
దడ పుట్టిస్తున్న వరలక్ష్మి ‘డానీ’ టీజర్
‘డిస్కోరాజా’ సందడి మొదలైంది..
ఆసక్తిరేకెత్తిస్తోన్న ‘క్వీన్’ ట్రైలర్
బాండ్...జేమ్స్ బాండ్...మళ్ళీ వచ్చేశాడు
ఆన్లైన్లో..
మరిన్ని
‘కేజీఎఫ్’ భలే రికార్డు కొట్టిందిగా..
విడుదల కానున్న ‘రూలర్’ ట్రైలర్
మృగాలను వేటాడిన మగాళ్లు మీరు
ఈ ‘క్వీన్’ని చూశారా
అభిమాని కాలు పట్టుకున్న తలైవా...
సుకుమార్‌తో.. నిఖిల్!!
ప్రకటనలు
మరిన్ని
‘దర్బార్’ సంగీత వేడుక ఆ రోజే
మిథాలీ రాజ్‌గా తాప్సి
రెండు రోజుల్లో ‘పండగ’ సందడి
మంచోడు ఆ రోజు పాట వినిపించబోతున్నాడు
బాలయ్య మొదలెట్టాడు
‘అశ్వథ్థామ’ గురించి