‘సైరా’లో బన్నీ!
చిరంజీవి కథానాయకుడిగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సైరా నర్సింహారెడ్డి’. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో పోరాట సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. గిరిజన యువతి పాత్రలో చిరంజీవి సోదరుడు నాగబాబు కుమార్తె నిహారిక పాత్రను పోషిస్తోంది. ఇప్పడు అల్లు అర్జున్‌ కూడా కనిపించనున్నాడీ చిత్రంలో. ఓ కీలకమైన పాత్రలో అల్లు అర్జున్‌ మెరవనున్నాడని చెబుతున్నాయి. చిత్రవర్గాలు. హైదరాబాద్‌లో చిత్రీకరణ పూర్తయ్యాక ‘సైరా’ బృందం యూరప్‌లో చిత్రీకరణ కోసం పయనం కానుంది.





© Sitara 2018.
Powered by WinRace Technologies.