కాజల్‌ స్లీపింగ్‌ పార్టనర్‌ ఎవరో తెలుసా..!

కాజల్‌ ఏమిటీ.. స్లీపింగ్‌ పార్టనర్‌ ఎవరు? అదే కదా మీ డౌట్‌..నిజమే నిన్నటి వరకు కథానాయికగా కనిపించిన కాజల్‌ ఇప్పుడు నిర్మాతగా మారింది. కేఏ మూవీస్‌ అనే బ్యానర్‌ను ఏర్పాటు చేసింది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో కాజల్‌ కథానాయికగా ఓ చిత్రం రూపొందబోతోందని సమాచారం. సొంత బ్యానర్‌లో స్లీపింగ్‌ పార్టనర్‌గా మిల్కీ బ్యూటీ తమన్నాను కలుపుకొందట.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.