సర్పరాణిగా మల్లికా షెరావత్‌

శృంగార తార మల్లికా షెరావత్‌ యోధురాలిగా మారింది. డేనియల్‌ లీ దర్శకత్వంలో వచ్చిన ‘టైమ్‌ రైడర్స్‌’ చిత్రంలో మల్లిక సర్పరాణి పాత్రలో నటించింది. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ఆ ఫోటోకు.. ‘‘అంతర్జాతీయ చిత్రం ‘టైమ్‌రైడర్స్‌’లో యోధురాలుగా నటించడానికి సిద్ధం..’’ అంటూ పేర్కొంది. ప్రస్తుతం మల్లికా ‘బూ సబ్‌కి ఫతేగి’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది.

View this post on Instagram

A post shared by Mallika Sherawat (@mallikasherawat) onCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.