‘జెర్సీ’ టీజర్‌ వచ్చేస్తోంది.
నాని నటిస్తున్న చిత్రం ‘జెర్సీ’. సితార ఎంటర్‌ టైన్‌ మెంట్‌ పతాకంపై గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోంది. కన్నడ భామ శ్రద్ధ శ్రీనాథ్‌ కథానాయిక. ఈ సినిమా టీజర్‌ సంక్రాంతి పండుగకు రాబోతోంది. క్రికెటర్‌ కథ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నాని క్రికెట్‌ క్రీడాకారుడిగా అభిమానులను అలరించనున్నారు. సంగీతం: రవిచంద్రన్, ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.