ఈత కొలనులో రామ్‌చరణ్‌ సందేశం
ఇటీవలే రామ్‌ చరణ్‌ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచాడు. ఇప్పటికే వేలల్లో అతణ్ని ఫాలో అవుతున్నారు. అయితే చరణ్‌ ఇప్పటికి వరకు ఏ పోస్ట్‌ పెట్టలేదు. కేవలం తన ప్రొఫైల్‌ ఫొటో మాత్రమే పెట్టుకున్నాడు. అభిమానుల కోసం జులై 12న తొలి పోస్ట్ పెట్టనున్నాడు. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇలా ఈత కొడుతూ చెప్తున్న విషయాన్ని తన సతీమణి ఉపాసన ట్విటర్‌ వేదికగా పంచుకుంది.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.