Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
కొత్త కబుర్లు
ప్రకటనలు
Search
ప్రకటనలు
తెలుగులో వస్తున్న `విశ్వాసం`
ప్రముఖ హీరో అజిత్, డైరెక్టర్ శివ కాంబినేషన్లో రూపొందిన యాక్షన్ కథా చిత్రం `విశ్వాసం`. ఈ సినిమా తమిళనాట సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని దక్కించుకుంది. అజిత్ సరసన లేడీ సూపర్‌స్టార్ నయనతార కథానాయికగా నటించింది.
మిరపకాయ్ భామ
చిత్రసీమలో రాణించాలంటే అందం... ప్రతిభే కాదు, కాసింత అదృష్టం కూడా ఉండాలంటారు. కొంతమంది ప్రయాణాన్ని పరిశీలిస్తే అది నిజమే అనిపిస్తుంది. దీక్షాసేథ్ దక్షిణాది చిత్ర పరిశ్రమకి తగ్గ కథానాయిక.
వాలెంటైన్ డే రోజునే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్
రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. కథానాయకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జీవితంలో జరిగిన రాజకీయ, కుటుంబ విశేషాలను ఇందులో ప్రస్తావిస్తునారు.
‘డిడిఎల్’ చూసి సల్మాన్ ఏమన్నాడంటే
బాలీవుడ్లో చరిత్ర సృష్టించిన సినిమా ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’. షారూఖ్, కాజోల్‌లు జంటగా నటించారు. ఈ సినిమా ఇప్పటికీ ముంబయిలోని మరాఠా మందిర్‌లో ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు. ఈ సందర్భంగా షారూఖ్ ఓ ముఖాముఖిలో అప్పటి విషయాలను ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ..‘‘సినిమా విడుదలకు ముందు ప్రీమియర్ షో చూసేందుకు నా స్నేహితుడు సల్మాన్ ఖాన్ కూడా వచ్చారు. ప్రొడక్షన్ టీంతో సంబంధం లేకుండా సినిమా చూసిన మొదటి వ్యక్తి ఆయనే. సినిమా చూసిన తరువాత ‘‘గొప్ప సినిమా’’ అని ప్రశంసించారు’’ అన్నారు. అయితే వీరిద్దరి మధ్య ఓ వివాదం రేగింది. కథానాయిక కత్రీనాకైఫ్ బర్త్‌డే పార్టీ సందర్భంగా పొరపొచ్చాలు వచ్చాయి. ఇది వీరి మధ్య అగాధాన్ని సృష్టించింది. ఫలితంగా ఏడు సంవత్సరాలపాటు వీరిద్దరు కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు. ఇటీవలే మళ్లీ స్నేహం చిగురించింది. షారూఖ్ హీరోగా వచ్చిన ‘జీరో’ సినిమాలో ‘ఇస్సాక్ బాజీ’ గీతంలో కలిసి నటించారు.
‘నాగకన్య’ ఫస్ట్‌లుక్ విడుదల
వరలక్ష్మి శరత్‌కుమార్, కేథరిన్, లక్ష్మీరాయ్‌లు నటిస్తున్న సినిమా ‘నాగకన్య’. జై కథనాయకుడు. సురేష్ దర్శకత్వంలో రూపొందుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకొంటోంది. తాజాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. వరలక్ష్మి నాగకన్యగా పోస్టర్లో కనిపిస్తోంది. ఉత్కంఠను రేకెత్తించే చిత్రమిది. జంబో సినిమా పతాకంపై శ్రీధర్ నిర్మిస్తున్నారు.
చెన్నైలోనే శ్రీదేవి మొదటి వర్థంతి కార్యక్రమం
జాతీయ నటి శ్రీదేవి చనిపోయి ఫిబ్రవరి 24, 2019 నాటికి సంవత్సరం పూర్తి అవుతుంది. బోనీకపూర్ తన సతీమణి శ్రీదేవి స్వస్థలం చెన్నైలోనే సంవత్సరీకాన్ని చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 12వ తేదీన ఈ కార్యక్రమంలో బోనీకపూర్ కుటుంబ సభ్యులతో పాటు అనిల్ కపూర్, ఆయన భార్య సునీతా కపూర్ పాల్గొంటారు. ఈ మధ్య ఓ సమావేశంలో శ్రీదేవి తనయ జాన్వీకపూర్ మాట్లాడుతూ..‘‘మా అమ్మ చనిపోయిందన్న వార్త నేను ఇంకా మర్చిపోలేదు. ఆమె జ్ఞాపకాలు నన్ను ఇంకా వెంటాడాతూనే ఉన్నాయని’’ అంటోంది. గత సంవత్సరం 2018లో శ్రీదేవి దుబాయ్‌లో బంధువుల పెళ్లికి వెళ్లి ఓ హోటల్ స్నానాల గదిలోనే మృతిచెందిన విషయం తెలిసిందే.
ఆ ఇద్దరూ నేలతల్లి బిడ్డలే
‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేళ్కు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథను ‘యాత్ర’ ద్వారా చూపించడం చాలా గౌరవంగా ఉంది’’ అంటున్నారు దర్శకుడు మహి వి.రాఘవ్. ఈ సినిమాలో వై.యస్.ఆర్ పాత్రను మలయాళ నటుడు మమ్ముట్టి పోషించారు.
మంచి చిత్రాన్ని ఇవ్వలేకపోయా
‘‘మీ అందరికీ వినోదం పంచే సినిమా అందించడానికి మేమంతా ఎంతో శ్రమించాం. కానీ, దురదృష్టవశాత్తు మేము అనుకున్నంత మంచి సినిమాను ఇవ్వలేకపోయాం’’ అన్నారు కథానాయకుడు రామ్‌చరణ్.
అనుష్క చిత్రం కోసం హాలీవుడ్ నిపుణులు
‘భాగమతి’ హిట్ తర్వాత ఏడాది విరామం తీసుకున్న అనుష్క.. ఇప్పుడు కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఓ సరికొత్త హారర్ థ్రిల్లర్ నేపథ్యంతో సాగే ఈ చిత్రంలో స్వీటీ ఓ దివ్యాంగురాలిగా కనిపించనుంది.
జేపీ చంద్రబాబు బయోపిక్‌లో ప్రభుదేవా
దివంగత తమిళ దర్శకుడు, గాయకుడు, నృత్యకారుడు, కథానాయకుడు, కమెడియన్ జోసఫ్ పనిమాయదాస్ చంద్రబాబు (జే.పీ.చంద్రబాబు) బయోపిక్ తమిళంలో రూపొందబోతోంది. కె.రాజేశ్వర్ దర్శకత్వం వహించనున్నారు.
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last
క్లాప్.. క్లాప్..
మరిన్ని
‘నాని24’ సందడి మొదలైంది
మౌనమే ఇష్టమట..
ఇది సిద్దార్థ్ ‘ప్రేమాలయం’..
ఆకాష్‌పూరీ ‘రొమాంటిక్’గా వస్తున్నాడు.
‘మహర్షి’ డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం
కథనమే ప్రధానం
కార్యక్రమాలు
మరిన్ని
మెల్ల మెల్లగా.. "ఏబిసిడి"
"వినరా సోదరా వీరకుమారా" పాట విడుదల
‘ఎన్ఆర్ఐ’ చిత్రీకరణ ప్రారంభం
‘సిరివెన్నెల’ థ్రిల్ కురిపిస్తుంది
విశ్వనాథుని జీవన యానం
నాకు ఏ అవార్డు రాలేదు..
అవి ఇవి
మరిన్ని
కాజల్ ఫొటోల కథ ఏమిటో!
సూర్య చిత్రంలో పూర్ణ
పాత్రల్లో పాయల్ మార్క్
ప్రదర్శనకు సిద్ధమైన మహేష్ మైనం ప్రతిమ
ప్రభాస్ నుంచి మరో కొత్త చిత్రం!!
‘సన్నీలియోన్’ ఇంజనీరింగ్ పాసైంది..!
ట్రైలర్...టీజర్
మరిన్ని
ఏడవని ధనవంతుడు.. నవ్వని పేదవాడు లేరు!
అదరగొడుతున్న ప్రభుదేవా!!
ఆసక్తికరంగా ‘సూపర్ డీలక్స్’ ట్రైలర్
అలరిస్తున్న ‘యాంగ్రీ బర్డ్స్ మూవీ2’ ట్రైలర్
పులి వీడియో పంపమంటే పులినే పంపారు!
జూలు విదిల్చిన ‘కేసరి’
ఆన్లైన్లో..
మరిన్ని
గజేంద్రుడి కథ
ఒకరు ఎన్నారై.. మరొకరు పోలీస్
హెడ్ బ్యాండ్ తన ఆధారాన్ని కోల్పోయింది
నిజ జీవిత ‘సైరా’ ఈయనే..
రానా, సాయిపల్లవి జంటగా
ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ కన్నుమూత
ప్రకటనలు
మరిన్ని
తెలుగులో వస్తున్న `విశ్వాసం`
మిరపకాయ్ భామ
వాలెంటైన్ డే రోజునే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్
‘డిడిఎల్’ చూసి సల్మాన్ ఏమన్నాడంటే
‘నాగకన్య’ ఫస్ట్‌లుక్ విడుదల
చెన్నైలోనే శ్రీదేవి మొదటి వర్థంతి కార్యక్రమం