Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
కొత్త కబుర్లు
ప్రకటనలు
Search
ప్రకటనలు
ఉదయ్‌కిరణ్ బయోపిక్‌పై సందీప్ క్లారిటీ
గతకొద్ది రోజులుగా సినీవర్గాలతో పాటు సినీప్రియుల్లో చర్చనీయాంశంగా మారిన అంశం ఉదయ్‌కిరణ్ బయోపిక్. ఈ జీవితగాథను యువ హీరో సందీప్ కిషన్ స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్నట్లు, టైటిల్ పాత్రనూ తానే పోషిస్తున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
దర్బార్ నుంచి...
దశాబ్దాల తరబడి భారతీయ చిత్ర పరిశ్రమలో రికార్డులు నెలకొల్పుతున్న కథానాయకుడు రజనీకాంత్. ఇండియాలో మొదటిసారిగా వంద కోట్లు వసూళ్లు చేసిన సినిమాకి దర్శకుడు మురుగదాస్. వీళ్ళిద్దరి కలయికలో చిత్రం వస్తే అది పాన్ ఇండియా మూవీ అవుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందుకు తగ్గట్టే ‘దర్బార్’ మోషన్ పోస్టర్ని అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేస్తే లక్షల వీక్షణలతో అంతర్జాలంలో సందడి చేస్తోంది. తాజాగా ఇందులో నుంచి మొదటి గీతాన్ని విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం.
మరో ప్రత్యేక పాత్రలో...ప్రీతి
షాలిని పాండే... మొదటి సినిమాతోనే భారీ విజయం అందుకున్న కథానాయిక. ఆ తరువాత చాలా అవకాశాలు వచ్చిన, తనకు నచ్చిన పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చింది. అలా ‘మహానటి’లో సావిత్రి స్నేహితురాలిగా నటనకి ఆస్కారం ఉన్న పాత్ర పోషించింది.
పది మంది నాయికలతో ‘భార్యదేవోభవ’
తాజాగా ‘రాగల 24 గంటల్లో’ అనే ఉత్కంఠభరితమైన చిత్రంతో సినీ ప్రేక్షకులని పలకరించాడు దర్శకుడు శ్రీనివాసరెడ్డి. దీనికి వస్తున్న స్పందనకు సంతోషం వ్యక్తం చేస్తు తను చేయబోయే తదుపరి సినిమా గురించి తెలియజేశాడు.
‘అర్జున్ సురవరం’ అతిథిగా చిరంజీవి
యువ కథానాయకుడు నిఖిల్‌తో దర్శకుడు టి.ఎన్.సంతోష్ తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్ సురవరం’. లావణ్య త్రిపాఠి కథానాయిక. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు రకాల కారణంగా వాయిదా పడింది. నవంబరు 29 సందడి చేసేందుకు వచ్చేస్తుంది. ఈ సందర్భంగా నవంబరు 26న ముందస్తు విడుదల వేడుకను నిర్వహించనుంది చిత్ర బృందం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు చిరంజీవి హాజరవుతున్నారు.
తారక్ కథానాయిక ఈమెనే..
‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా ఎవరు నటిస్తారనే ప్రశ్నకు తెరపడింది. రామ్ చరణ్, తారక్‌తో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రారంభమై సంవత్సరం గడిచింది. ఈ క్రేజీ ప్రాజెక్టు ప్రారంభం నాటి నుంచే ఎన్నో అంచనాలు
‘పవర్ స్టార్’కి సూపర్ స్టార్ ఛాలెంజ్
ప్రముఖ నటుడు ఒకప్పటి అగ్ర కథానాయకుడు, ఒక తరం ప్రేక్షకులకు సూపర్ స్టార్ కృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి ఛాలెంజ్ విసిరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన కృష్ణ. దీన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించారు.
ఇది అది కాదు: మారుతి
కొన్ని సినిమాల పోస్టర్, పాటలు విడుదలైతే.. ఇది గతంలో వచ్చిన ఫలానా చిత్రాన్ని పోలి ఉందనే వార్తలు వస్తుంటాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారమే జరుగుతుంటుంది. యువ కథానాయకుడు సాయి ధరమ్‌తేజ్‌తో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంపై ఇదే చర్చ సాగింది.
హైదారాబాద్ దాదాలపై...
ఆయన తీసే చిత్రాలు వివాదాస్పదం కావు. వివాదం ఉండే చిత్రాలనే తీస్తాడు రామ్ గోపాల్ వర్మ. మాఫీయ డాన్లు, రాజకీయ నాయకులు, ఆసక్తిర యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు రూపొందిస్తుంటారు ఆయన.
‘బుజ్జిగాడు’ కోసం కుమారి
సినీ కెరీర్ ఆరంభంలో హ్యట్రిక్ విజయాలతో గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు రాజ్ తరుణ్. ఏడాదికి రెండు, మూడు చిత్రాలతో పలకరించే ఈ యువ నటుడు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో ‘ఓరేయ్ బుజ్జిగా’ లో నటిస్తున్నాడు. ఇందులో హెబ్బా పటేల్ మరోసారి రాజ్‌తరుణ్‌తో జోడీ కడుతుంది.
First
Previous
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last
క్లాప్.. క్లాప్..
మరిన్ని
బ్రేకింగ్.. తెలుగు ‘పింక్’ మొదలైందట!!
‘విక్టోరియా’ రాణి వస్తోంది
బాలయ్య - బోయపాటి.. కొత్త చిత్రం షురూ!!
‘క్రాక్’లో అదిరిపోయే జాతర
ఆలియా ‘ఆర్.ఆర్.ఆర్’ను వదిలేసింది..
రాక్షసుడి నుంచి సరికొత్తగా..
కార్యక్రమాలు
మరిన్ని
రుషి లాంటి ఆయన కోరిక ‘వెంకీమామ’తో తీరింది
తలైవా మళ్ళీ మొదలెట్టాడు
సినిమాను భద్రపరచుకోవడం మన బాధ్యత
సుకుమార్ లేకపోతే ఈ చిత్రం లేదు
దీనికంటే ఓ మామకి ఇంకేం కావాలి
నాన్న కోరిక ఇది: వెంకటేష్
అవి ఇవి
మరిన్ని
ఆ పాత్రను గొల్లపూడి చేస్తేనే న్యాయం అనిపించింది
బాలయ్య చిత్రానికి బాలీవుడ్ రంగులు
పవన్ సరసన నిలిచేదెవరు?
గొల్లపూడి మారుతీరావు ఇకలేరు
‘క్షణం’ దర్శకుడితో రానా.. ‘కృష్ణ అండ్ హిస్ లీల’!!
‘వెంకీమామ’లో అతిథి పాత్ర?
ట్రైలర్...టీజర్
మరిన్ని
తేడా వస్తే.. బాలయ్య.. నాగ్.. వెంకీల అరెస్ట్!!
అలరిస్తున్న రూలర్ లిరికల్ సాంగ్
అదరగొడుతున్న ‘అల వైకుంఠపురములో’ టీజర్
రాజమౌళి సినిమాలో ఛాన్స్ అడుగుతున్న ‘దొంగ’
ఆసక్తి పెంచుతున్న ‘ఛపాక్’ ట్రైలర్
గోవా క్రైమ్‌లో నలుగురు భామలు
ఆన్లైన్లో..
మరిన్ని
అప్పుడు గీతతో అలా .. ఇప్పుడు సువర్ణతో ఇలా..
ఓ దిగ్గజాన్ని కోల్పోయాం
ఆ విగ్రహం ఎవరిది?
గూగుల్‌లో రౌడీ హవా.. రజనీ, అజిత్‌లను వెనుక్కు నెట్టి!!
చిత్రమేదైనా టిక్‌టాక్ ప్రచారస్త్రంగా..
తెలుగు నుంచి అతడు ‘ఒక్కడే’
ప్రకటనలు
మరిన్ని
సాయంత్రానికో లవర్‌తో ‘ఫేమస్ లవర్’
‘ఇస్మార్ట్ బ్యూటీ’ బర్త్‌డే నేడు
‘అశ్వథ్థామ’ వచ్చేది అప్పుడే
అవార్డు కొట్టిన ‘డియర్ కామ్రేడ్’..
‘దర్బార్’ సంగీత వేడుక ఆ రోజే
మిథాలీ రాజ్‌గా తాప్సి