అభిషేక్‌తో నిత్యామేనన్‌
అమెజాన్‌ ప్రైమ్‌ రూపొందిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘బ్రీత్‌’. ఇందులో ప్రధాన పాత్రల్లో మలయాళ కథానాయిక నిత్యామేనన్ బాలీవుడ్‌ కథానాయకుడు అభిషేక్‌ బచ్చన్‌లు మొదటసారిగా నటించబోతున్నారు. మొదటి సీజన్‌ మయాంగ్‌ దర్శకత్వంలో రూపొందింది. ఇప్పుడు రెండో పార్ట్‌కు కూడా ఆయనే దర్శకుడు. సామాన్య వ్యక్తులు అసామాన్య పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు వారెలా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారనేది ‘బ్రీత్‌’ కథాంశం. త్వరలో విడుదల కాబోతోంది.






Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.