పూజా నటించబోయేది ఆ అగ్ర కథానాయకుడుతోనే

పూజా హెగ్దే.. టాలీవుడ్‌లో జోరు పెంచి వరుస ఆఫర్లు అందుకుంటున్న స్టార్‌ కథానాయిక. వరుణ్‌ తేజ్‌తో కలిసి ‘వాల్మీకి’ చిత్రంలో నటించిన ఈ భామ ఆ సినిమా విడుదలకు ముందే మరి కొన్ని చిత్రాలను లైన్‌లో పెట్టేస్తుంది. ‘వాల్మీకి’ తర్వాత ఎవరితో నటించనుందో చెప్పేసింది. ఆయనెవరో కాదు అగ్ర కథానాయకుడు ప్రభాస్ అంటుంది‌. అంతేకాదు ఆయన గురించి చెప్పమని అభిమానులు అడిగిన ప్రశ్నకు నవ్వుతూ సమాధానమిచ్చింది.






Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.