సంగీతంలో.. ‘రాజా’
రాయల్‌ అకాడమీ ఆఫ్‌ గ్లోబల్‌ పీస్‌ సంస్థ అందజేసే ఆసియా పసిఫిక్‌ అచీవర్స్‌ పురస్కారాన్ని మ్యూజికాలజిస్ట్‌ రాజా స్వీకరించారు. సెప్టెంబరు 9న దుబాయ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకొన్నారు. సంగీతం కోసం ఆయన చేసిన సేవల్ని గుర్తిస్తూ సంస్థ ఈ గౌరవానికి ఎంపిక చేసింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఇండియాకు చెందిన పలు గాయనీగాయకులు తమ పాటలతో ఆహూతలను అలరించి, ఆనందింపజేశారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.