‘కవచం’ మేకింగ్‌ వీడియో

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించిన చిత్రం ‘కవచం’ మేకింగ్‌ వీడియో విడుదలైంది. వంశధార క్రియేషన్స్‌ పతాకంపై నవీన్‌ సొంటినేని నిర్మిస్తున్న చిత్రమిది. శ్రీనివాస్‌ మామిళ్ల దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రంలో కథానాయకుడు సాయి శ్రీనివాస్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. మెహ్రీన్‌కౌర్, హర్షవర్థన్‌రానే, నీల్‌ నితిన్‌ ముఖేష్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ ఛోటాకే నాయుడు.© Sitara 2018.
Powered by WinRace Technologies.