హాలీవుడ్ ‘మిస్టరీ’ బ్యూటీ మార్లిన్ మన్రో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా! అవునని హాలీవుడ్ సర్జన్ మైకేల్ గుర్జిన్ ‘నోట్’ చెబుతున్నది. మన్రో చుకకం వద్ద మృదులాస్థి ఎముక బలహీనం కావడంతో ప్లాస్టిక్ సర్జరీ చేసి దాన్ని సవరించడం జరిగిందని కొన్నాళ్ల కిందట దొరికిన హాలీవుడ్ హాస్పిటల్ రికార్డులు తెలియజేశాయి. ఈ నోట్తో పాటు మరికొందరి నటీమణుల ఎక్స్-రే రికార్డులు కూడా లభ్యమయ్యాయి.