Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
మీకు తెలుసా
Search
మీకు తెలుసా
క్యూలైన్లో ‘లైలా మజ్ను’’ పాట!
సురేష్ ప్రొడక్షన్స్ ‘జీవన తరంగాలు’ (1973) సినిమా పెద్ద హిట్టు కావడంతో విజయవాడలో శతదిన్సోతవం నిర్వహించారు. భానుమతి ముఖ్య అతిధిగా, జగ్గయ్య సభాధ్యక్ష్యుడిగా వచ్చారు. సభకి ముందు అల్పాహరం అందజేశారు.
తీరని సౌందర్య కల!!
మహానటి’ సావిత్రి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో సౌందర్యది ప్రత్యేక స్థానం. టాలీవుడ్‌లోని అగ్ర కథానాయకులందరితోనూ ఆమె ఆడిపాడారు.
భానుమతి నిరీక్షణ...
‘పండంటి సంసారం’ సినిమాలో భానుమతిది ముఖ్యపాత్ర. దర్శకుడు పి.చంద్రశేఖర్‌రెడ్డి, ఒకరోజు సాయంకాలం షూటింగ్ పూర్తికాగానే దర్శకుడు భానుమతిని కలిసి- ‘‘మేడమ్.. కొన్ని ముఖ్యమైన దృశ్యాలు రేపు తియ్యాలి.
జయప్రదమైన పేరు..
‘భూమి కోసం’ సినిమాలో, లలితరాణి అనే అమ్మాయి ఒక పాత్ర ధరించింది. ఆ అమ్మాయి రాణించగలదనుకున్న ప్రభాకరరెడ్డి ఆ సినిమా చూసి, తాను నిర్మించబోయే ‘‘నాకూ స్వతంత్రం వచ్చింది’’ అనే సినిమాలో ఏకంగా నాయిక పాత్రకి తీసుకున్నారు. తీసుకుని లలితారాణి అనే పేరు మార్చి ‘జయప్రద’ను చేశారు. అలా పేరులో మార్పు రావడం, ఆమె నటజీవితంలో పెను మార్పు రావడం - సంభవించాయి.
బాపు చిత్రాలకు...
బాపు తీసిన చిత్రాలకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అని ఉండదు. ‘స్క్రీన్‌ప్లే, మాటలు: ముళ్లపూడి వెంకటరమణ’ అని వుంటుంది. ‘దర్శకుడు’ బాపు- అంతే. వాటిల్లో కొన్ని సినిమాలు ఉదాహరణకు: ‘సాక్షి’, ‘బంగారు పిచిక’, ‘అందాల రాముడు’ ‘ముత్యాల ముగ్గు’ ఇలా అన్నీ చిత్రాలకు దర్శకుడు బాపు, పురాణ కథలకైతే ఆనాటి రచయిత(లు) (వాల్మీకి రామాయణం రచించినది) వారి పేర్లు కూడా ఉంటాయి. ఇక సినిమాకు మామూలుగానే నటీనటులు, సంగీతం, నిర్మాత, సంస్థ ఇలా అన్నీ పేర్లు ఉంటాయి.
రెండేసి వేషాలు...
1936లో ‘సులోచన’ అనే చిత్రం వచ్చింది. ఇందులో ఇంద్రజిత్ వేషం, తండ్రి రావణుడి వేషం ఒక్కరే వేసినట్టు, ఆ చిత్రం దర్శకుడు కాళ్లకూరి సదాశివరావు ఒక సందర్భంలో చెప్పారు. అలాగే అక్కినేని తొలి చిత్రం ‘సీతరామ జననం’ (1944)లో వేమూరు గగ్గయ్య కూడా రెండు వేషాలు వేశారు.
తొలి మహిళా నిర్మాత...
దాసరి కోటిరత్నం ఆ రోజుల్లో ప్రసిద్ధ రంగస్థల నటి. ఆమెకు సొంత నాటకబృందం ఉండేది. నాటకాలు ఉన్నా లేకపోయినా, నటులందరికీ నెలజీతాలు. ఆమె చిత్రాల్లోకి నటిగా ప్రవేశించినా, తరువాత నిర్మాతగా మారి ‘సక్కుబాయి’, ‘అనసూయ’ (1935) మొదలైన చిత్రాలు నిర్మించి తొలి స్త్రీ నిర్మాతగా పేరు పొందారు.
వెండితెరపై శకుంతల...
శకుంతల’ కథ మూకీగా వచ్చింది. తరువాత శాంతారామ్ ‘శకుంతల’ పేరుతో ఒకసారి, ‘స్త్రీ’ పేరుతో ఇంకోసారి రెండుసార్లు ‘శకుంతల’ తీశారు.
రాబందులు మెడపై పొడుస్తుంటే..
తనదైన నటనతో అటు మాస్, ఇటు కుటుంబ ప్రేక్షకులను మెప్పించిన అగ్ర నటుడు వెంకటేష్. ఆయన నటించిన తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’తోనే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు వెంకటేష్. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అందరినీ అలరించింది. వెంకటేష్ తొలిసారి వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం కావడంతో దర్శకుడు రాఘవేంద్రరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.
టీవీ సీరియల్లో గుమ్మడి
పేరున్న సినిమా నటులు టీవీ సీరియల్స్‌లో చేసినవాళ్లు కొందరున్నారు. అక్కినేని రెండు సీరియల్స్‌లో నటించారు. అయితే, మధ్యలోనే వాటి ప్రసారం ఆగిపోయింది. గుమ్మడి వెంకటేశ్వరరావు కూడా ‘ఎండమావులు’ అనే టీవీ సీరియల్లో నటించారన్న విషయం చాలామందికి తెలియదు (1990).
First
Previous
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last
క్లాప్.. క్లాప్..
మరిన్ని
‘నాని24’ సందడి మొదలైంది
మౌనమే ఇష్టమట..
ఇది సిద్దార్థ్ ‘ప్రేమాలయం’..
ఆకాష్‌పూరీ ‘రొమాంటిక్’గా వస్తున్నాడు.
‘మహర్షి’ డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం
కథనమే ప్రధానం
కార్యక్రమాలు
మరిన్ని
మెల్ల మెల్లగా.. "ఏబిసిడి"
"వినరా సోదరా వీరకుమారా" పాట విడుదల
‘ఎన్ఆర్ఐ’ చిత్రీకరణ ప్రారంభం
‘సిరివెన్నెల’ థ్రిల్ కురిపిస్తుంది
విశ్వనాథుని జీవన యానం
నాకు ఏ అవార్డు రాలేదు..
అవి ఇవి
మరిన్ని
ప్రదర్శనకు సిద్ధమైన మహేష్ మైనం ప్రతిమ
ప్రభాస్ నుంచి మరో కొత్త చిత్రం!!
‘సన్నీలియోన్’ ఇంజనీరింగ్ పాసైంది..!
మాటలతో పరిష్కారమైతే ..మీరెందుకు అలా చేశారు
రకుల్ ఛాన్స్ మిస్సయిందా?
నిర్మాత రాజ్‌కుమార్ భర్జాత్యా ఇకలేరు
ట్రైలర్...టీజర్
మరిన్ని
అలరిస్తున్న ‘యాంగ్రీ బర్డ్స్ మూవీ2’ ట్రైలర్
పులి వీడియో పంపమంటే పులినే పంపారు!
జూలు విదిల్చిన ‘కేసరి’
‘విశ్వదర్శనం’ టీజర్ వచ్చేసింది
‘మహానాయకుడు’ ప్రోమో చూశారా!
‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ ట్రైలర్ చూశారా!
ఆన్లైన్లో..
మరిన్ని
హెడ్ బ్యాండ్ తన ఆధారాన్ని కోల్పోయింది
నిజ జీవిత ‘సైరా’ ఈయనే..
రానా, సాయిపల్లవి జంటగా
ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ కన్నుమూత
బెల్లంకొండ ‘రాక్షసన్’ షురూ
‘సూపర్ డీలక్స్’ సెకండ్ లుక్ విడుదల
ప్రకటనలు
మరిన్ని
తెలుగులో వస్తున్న `విశ్వాసం`
మిరపకాయ్ భామ
వాలెంటైన్ డే రోజునే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్
‘డిడిఎల్’ చూసి సల్మాన్ ఏమన్నాడంటే
‘నాగకన్య’ ఫస్ట్‌లుక్ విడుదల
చెన్నైలోనే శ్రీదేవి మొదటి వర్థంతి కార్యక్రమం