Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
మీకు తెలుసా
Search
మీకు తెలుసా
అక్కినేని ససేమిరా...
జెమినివారు ‘మోటారు సుందరం పిళ్లై’ అని తమిళం సినిమా తీశారు. శివాజీగణేశన్ నాయకుడు. ఇందులో జయలలిత ఆయనకి కూతురుగా వేసింది. యస్.యస్.వాసన్ కుమారుడు బాలసుబ్రమణ్యన్ తమిళ చిత్రం డైరక్టు చేశారు.
ఒకే చిత్రం...
ఒక కన్నడ చిత్రం ఆధారంగా ‘మాస్టారి కాపురం’ (1990) వచ్చింది. రాజేంద్రప్రసాద్ ముఖ్యపాత్రధారి. పి.ఎన్.రామచంద్రరావు దర్శకుడు. సినిమా ఎక్కువ భాగం హార్స్హిల్స్లో తీశారు. కన్నడ చిత్రంలో గాయత్రి అనే నటి నాయికగా నటించింది. ఆమెనే తెలుగుకీ తీసుకున్నారు.
ఇంగ్లీషు ఎక్కువ...
నాగార్జున హీరోగా ‘చైతన్య’ అనే సినిమా వచ్చింది (1990). విశేషం ఏమిటంటే ఈ సినిమాకి సింగీతం శ్రీనివాసరావు మాటలు రాశారు. ప్రతాప్ పోతన్ దర్శకుడు. షూటింగ్లో డైలాగులు మారాయి. ఆయన సహాయదర్శకుడిని పిలిచి, ‘ఇలారాయి’ అని, ఇంగ్లీషులో వేరేగా డైలాగులు రాయించారు. దాంతో సినిమాలో ఎక్కువ భాగం ఇంగ్లీషే వినిపించింది. సినిమా పూర్తయిన తరువాత - ‘‘తెలుగు సినిమా ఏమిటి? ఇంత ఇంగ్లీషు ఏమటి?’’ అని, ఇంగ్లీషు మాటల్ని తెలుగులోకి అనువదించి, ‘డబ్’ చేశారు.
మాతెలుగు తల్లికి...
శంకరంబాడి సుందరాచారి రాసిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదదండ’ గీతాన్ని మొదటిసారిగా టుంగుటూరి సూర్యకుమారి గ్రామఫోన్ రికార్డులో పాడారు. తరువాత ఆ పాట సినిమాల్లోకి వచ్చింది. దాదాపు వరుస అదే. పరాశక్తి, తెలుగు వైభవం, బుల్లెట్, అల్లుడొచ్చాడు- నాలుగు సినిమాల్లోనూ ఆ పాట వినిపించింది.
నేనేందుకు బ్రదర్...
గౌతమివారు ‘నిర్దోషి’ (1967) తీశారు. దాదామిరాసి దర్శకుడు. ఎన్.టి.ఆర్ నాయకుడు. ఒకరోజు షూటింగ్ జరుపుతూ ఉండగా దర్శకుడు అకస్మాత్తుగా బయటకు వెళ్లాల్సి వచ్చింది. రామారావుతో చెప్పి ‘‘ఈ దృశ్యం మీరు డైరక్టు చేయండి.
20 ఏళ్లు ఆడిన సినిమా!
1933లో అమెరికాలోని ఒక సినిమా కంపెనీ ‘‘కింగ్ కాంగ్’’ అనే చిత్రం తీసింది. ఇందులోని ప్రత్యేకత స్పెషల్ ఎఫెక్ట్స్. ఇవి ఎలా చేస్తారో తెలియని రోజులు. ఈ సినిమా న్యూయార్క్‌లో ఒకేసారి రెండు థియటర్లలో విడుదల చేస్తే ప్రజా సందోహానికి సరిపోలేదు.
చతుర్వివాహాలు
తమిళ చిత్రాల నాయకుడు జెమినీగణేశ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. సంప్రదాయబద్ధంగా మొదటి పెళ్లి జరిగింది. భార్య ఉండగానే పుష్పవల్లిని చేసుకున్నాడు (రేఖా తల్లి). తరువాత సావిత్రిని పెళ్లాడాడు. తన ..
బాలీవుడ్ ‘వీనస్’ విఫల ప్రేమాయణం
పదహారేళ్ల వయసులోనే స్టార్ స్థాయికి ఎదిగిన మధుబాల అమాయకురాలు. ఆమెకు ప్రపంచ జ్ఞానం శూన్యం. ఆమె రామ్ దర్యాని నిర్మించిన ‘తరానా’ (1951) సినిమాలో తొలిసారి దిలీప్ కుమార్ సరసన హీరోయిన్గా నటించింది. అప్పుడు మధుబాలకు పద్దెనిమిదేళ్లు. అప్పటికే సూపర్ స్టార్‌గా వెలిగి పోతున్న దిలీప్ కుమార్‌ను ‘తరానా’ సెట్స్ మీద చూసి ఆయన ప్రేమలో పడింది.
ఘంటసాల తంబూరా!
ఎన్నో పాటలకి తన గానంతో ప్రాణం పోసి, మరెన్నో సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి, చిరస్మరణీయమైన పాటల్ని అందించిన గాన గంధర్వుడు ఘంటసాల, ఓ కచేరీలో కేవలం తంబుర శృతి పలికించారని తెలుసా? అది కూడా ఎవరూ పిలవకుండా వెళ్లి! ఈ సంఘటన ఘంటసాల సినిమాల్లో ప్రవేశించిన తొలి రోజుల్లో 1946-47ల మధ్య మద్రాసులోని మ్యూజిక్ అకాడమీలో జరిగింది.
ఆరుద్ర పేరిట మల్లాది పాట
మల్లాది రామకృష్ణశాస్త్రి రాసిన చాలా పాటలు సముద్రాల పేరు మీద వినిపించాయన్న విషయం తెలిసిందే. అలాగే ఆరుద్రకి కూడా శాస్త్రి రాశారా? రాయలేదు కానీ, శాస్త్రి పాట ఆరుద్ర పేరు మీద బయటకొచ్చింది.
First
Previous
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last
క్లాప్.. క్లాప్..
మరిన్ని
‘నాని24’ సందడి మొదలైంది
మౌనమే ఇష్టమట..
ఇది సిద్దార్థ్ ‘ప్రేమాలయం’..
ఆకాష్‌పూరీ ‘రొమాంటిక్’గా వస్తున్నాడు.
‘మహర్షి’ డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం
కథనమే ప్రధానం
కార్యక్రమాలు
మరిన్ని
మెల్ల మెల్లగా.. "ఏబిసిడి"
"వినరా సోదరా వీరకుమారా" పాట విడుదల
‘ఎన్ఆర్ఐ’ చిత్రీకరణ ప్రారంభం
‘సిరివెన్నెల’ థ్రిల్ కురిపిస్తుంది
విశ్వనాథుని జీవన యానం
నాకు ఏ అవార్డు రాలేదు..
అవి ఇవి
మరిన్ని
ప్రదర్శనకు సిద్ధమైన మహేష్ మైనం ప్రతిమ
ప్రభాస్ నుంచి మరో కొత్త చిత్రం!!
‘సన్నీలియోన్’ ఇంజనీరింగ్ పాసైంది..!
మాటలతో పరిష్కారమైతే ..మీరెందుకు అలా చేశారు
రకుల్ ఛాన్స్ మిస్సయిందా?
నిర్మాత రాజ్‌కుమార్ భర్జాత్యా ఇకలేరు
ట్రైలర్...టీజర్
మరిన్ని
అలరిస్తున్న ‘యాంగ్రీ బర్డ్స్ మూవీ2’ ట్రైలర్
పులి వీడియో పంపమంటే పులినే పంపారు!
జూలు విదిల్చిన ‘కేసరి’
‘విశ్వదర్శనం’ టీజర్ వచ్చేసింది
‘మహానాయకుడు’ ప్రోమో చూశారా!
‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ ట్రైలర్ చూశారా!
ఆన్లైన్లో..
మరిన్ని
హెడ్ బ్యాండ్ తన ఆధారాన్ని కోల్పోయింది
నిజ జీవిత ‘సైరా’ ఈయనే..
రానా, సాయిపల్లవి జంటగా
ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ కన్నుమూత
బెల్లంకొండ ‘రాక్షసన్’ షురూ
‘సూపర్ డీలక్స్’ సెకండ్ లుక్ విడుదల
ప్రకటనలు
మరిన్ని
తెలుగులో వస్తున్న `విశ్వాసం`
మిరపకాయ్ భామ
వాలెంటైన్ డే రోజునే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్
‘డిడిఎల్’ చూసి సల్మాన్ ఏమన్నాడంటే
‘నాగకన్య’ ఫస్ట్‌లుక్ విడుదల
చెన్నైలోనే శ్రీదేవి మొదటి వర్థంతి కార్యక్రమం