చతుర్వివాహాలు

తమిళ చిత్రాల నాయకుడు జెమినీగణేశ్‌ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. సంప్రదాయబద్ధంగా మొదటి పెళ్లి జరిగింది. భార్య ఉండగానే పుష్పవల్లిని చేసుకున్నాడు (రేఖా తల్లి). తరువాత సావిత్రిని పెళ్లాడాడు. తన 80వ ఏట, తన దగ్గర సెక్రెటరీగా పని చేసే ఆమెను చేసుకున్నాడు. ఐతే, ఈమె మాత్రం అతన్ని నానా హింసలూ పెట్టిందని తమిళ పత్రికలు రాశాయి!
- రావి కొండలరావు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.