Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
ముఖాముఖీ
Search
ముఖాముఖీ
హ్యాట్రిక్.. డబుల్ హ్యాట్రిక్ నా బుర్రలోకి ఎక్కవు!
వరుణ్‌తేజ్ దారి, గమ్యం వేరు. పక్కా మాస్, కమర్షియల్ కథలెందుకో అంత తేలిగ్గా నచ్చవు. కొత్తదారిలో వెళ్లే కథలంటే.. మరో విషయం ఆలోచించకుండా ఒప్పేసుకుంటాడు. అందుకే ‘ముకుంద’, ‘కంచె’లాంటి సినిమాలు వరుణ్ నుంచి వచ్చాయి. ఇప్పుడు మరోసారి ‘అంతరిక్షం’ అంటూ తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త కథని చూపించబోతున్నాడు వరుణ్.
హీరోగానే కాదు.. కీలకపాత్ర ఏదైనా ‘సరే’
బాలనటుడిగా వెండితెరకొచ్చి కథనాయకుడి స్థాయికి ఎదిగారు తనీష్. ఉషాకిరణ్ మూవీస్ వారి ‘నచ్చావులే’తో హీరోగా తొలి ప్రయత్నంలోనే మంచి విజయం అందుకున్నారు. ఇటీవల ‘రంగు’ చిత్రంలో కథానాయకుడిగా నటించారు. తన కెరీర్ పది వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా తనీష్ బుధవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు.
ప్రతి మనసూ పడిపడి లేస్తుంది!
వరుస విజయాలతో దూసుకెళుతున్న యువ కథానాయకుడు... శర్వానంద్. ప్రతిసారీ ఓ విభిన్నమైన కథతో సినిమా చేస్తుంటారాయన. ఆ ప్రయత్నమే శర్వానంద్కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆయన నటించిన తాజా చిత్రం ‘పడి పడి లేచె మనసు’.
హాస్యనటుడిగా ఎప్పుడూ గుర్తింపే!
‘నన్ను చూడగానే ప్రేక్షకులు నవ్వుతారు. హాస్య నటుడిగా నాకు ఆ గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది. కానీ నటుడన్నాక అన్ని రకాల పాత్రల్లోనూ ఒదిగిపోవాలని కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు వంటి నటులు చాటి చెప్పారు.
కష్టమైనా ఇష్టంగా చేశా
‘కథానాయిక అనే కాదు, ఎలాంటి పాత్ర చేసినా ప్రేక్షకుల మనసుల్లో స్థానం దక్కించుకోవాలి’’ అంటోంది అదితిరావ్. ‘అంతరిక్షం 9000 కె.ఎం.పి.హెచ్’ కోసం వరుణ్‌తేజ్‌తో జోడీ కట్టింది అదితి రావ్. సంకల్ప్ రెడ్డి దర్శకుడు.
సినిమా చూసిన అనుభూతి లేదన్నారు
‘మొదట కళా దర్శకుడికి సహాయకుడిగా ‘హుషారు’ బృందంలో చేరాను. ఆ తర్వాత సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశం వచ్చింది. నటీనటుల ఎంపిక జరుగుతున్న క్రమంలో దర్శకుడు నన్ను చూసి కథానాయకుడిగా నువ్వే నటించాలన్నారు.
‘ది కంప్లీట్ మ్యాన్’ మోహన్‌లాల్
గుర్తుందా? అప్పుడు ‘యోధ’ సినిమాలో ‘అక్కసోటో’ అని ముద్దుముద్దుగా పిలిపించుకున్న నటుడు... ఇప్పుడు ‘జనతాగ్యారేజీ’లో, మన్యంపులిలో నట విశ్వరూపం చూపిస్తూ ‘ది కంప్లీట్ మేన్’ అయ్యారు. అయినా మోహన్‌లాల్ ఊరికే కంప్లీట్ మ్యాన్ అవ్వలేదు. ఖాళీ దొరికితే సేవచేస్తారు.
ఇష్టం లేని పాత్రలో నటించి..తొలి బహుమతి సాధించా
తెలుగు సినిమా చందమామ... కాజల్. చందమామ ఎప్పుడూ ఎలా అందంగా కనిపిస్తుందో అలాగే కాజల్ ఏళ్లు గడుస్తున్నా సోయగాలతో ప్రేక్షకుల్ని మురిపిస్తోంది. ఎన్నిసార్లు తెరపై చూసినా మళ్లీ మళ్లీ చూడముద్దేస్తోంది. ఎంతమంది కొత్త కథానాయికలు దూసుకొస్తున్నా.
మూడో మూవీ హిందీలో ఈలోపు ఇక్కడ ‘అంతరిక్షం 2’
తొలి సినిమాతోనే జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకొన్న దర్శకుడు సంకల్ప్‌రెడ్డి. ఆయన తీసిన ‘ఘాజీ’ భాషతో సంబంధం లేకుండా జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించింది. కొత్త ఆలోచనలున్న దర్శకుడిగా ఆయన మంచి గుర్తింపు లభించింది. రెండో చిత్రంగా ‘అంతరిక్షం 9000 కె.ఎమ్.పి.హెచ్’ తీశాడు. వరుణ్‌తేజ్, అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠి నాయకానాయికలుగా అంతరిక్షం నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
బాల్యం ఇక్కడే గడచింది.
షారుఖ్‌ఖాన్ సినిమా వస్తోందంటే చాలు బాక్సాఫీసుకి కొత్త కళ వస్తుంది. ఆయన సినిమాలకు భాష, ప్రాంతంతో సంబంధం లేదు. దేశంలో ఎక్కడికెళ్లినా ఆయనకి అభిమానులే. బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ అంటూ ఆయన్ని ముద్దుగా పిలుచుకొంటుంది అభిమాన గణం.
First
Previous
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last
క్లాప్.. క్లాప్..
మరిన్ని
ఇది సిద్దార్థ్ ‘ప్రేమాలయం’..
ఆకాష్‌పూరీ ‘రొమాంటిక్’గా వస్తున్నాడు.
‘మహర్షి’ డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం
కథనమే ప్రధానం
‘హిప్పీ’ ముస్తాబవుతోంది..
తెలుగు సినిమాకి బహుమానం
కార్యక్రమాలు
మరిన్ని
సృష్టిలో ఏదైనా సాధ్యమే
లండన్ సాక్షిగా ప్రేమకథ
పాతబస్తీ ఎలా ఉంటుందో చూపిస్తాం
కైకాలకు కనకాభిషేకం
గ్రామీ గాయనులదే సత్తా
రాహుల్ గాంధీ బయెపిక్ టీజర్ విడుదల
అవి ఇవి
మరిన్ని
మెగాఫోన్‌పై ప్రియదర్శి చూపు..
నాగ్‌తో అనుష్క!
తమిళ్ అర్జున్‌రెడ్డి కోసం కొత్త హీరోయిన్
‘ఇస్మార్ట్ శంకర్’లో ఐటెమ్ సాంగ్!
టీఎస్ఆర్ జాతీయ అవార్డు విజేతలు వీరే
మరోసారి `డీజే` జోడీ?
ట్రైలర్...టీజర్
మరిన్ని
‘మహానాయకుడు’ ట్రైలర్ వచ్చేసింది..
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘118’ ట్రైలర్
‘ఫలక్‌నుమా దాస్’.. టీజర్ వచ్చేసింది
సచిన్ అవుతావో..సోంబేరి అవుతావో
గోపాలా..నువ్వు దిగితే చాలు
ఆసక్తి రేకెత్తిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్ ' ట్రైలర్
ఆన్లైన్లో..
మరిన్ని
మోక్షజ్ఞ కొత్తలుక్ అదిరింది..
ఐస్లాండ్లో మధురయాత్ర..
జవాన్ల కుటుంబాలకు అండగా దేవరకొండ
మరో సర్జికల్ స్ట్రైక్ కావాలి
‘నరకాసురుడు’గా మారిన అందాల హీరో!!
మరో సర్జికల్ స్ట్రయిక్ కావాలి..
ప్రకటనలు
మరిన్ని
మిరపకాయ్ భామ
వాలెంటైన్ డే రోజునే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్
‘డిడిఎల్’ చూసి సల్మాన్ ఏమన్నాడంటే
‘నాగకన్య’ ఫస్ట్‌లుక్ విడుదల
చెన్నైలోనే శ్రీదేవి మొదటి వర్థంతి కార్యక్రమం
ఆ ఇద్దరూ నేలతల్లి బిడ్డలే