తమ అభిమాన కథానాయకుడి పేరు వినపడితే చాలు ఫ్యాన్స్ గుండెల్లో వైబ్రేషన్స్ వస్తాయి. అలాంటిది తమ హీరో అసలు పేరునే సినిమాలోని పాత్రకూ పెడితే వారికింకెంత కిక్కుంటుంది కదా. అందుకే అభిమానులను ఖుషీ చేయడానికి దర్శకులు అప్పుడప్పుడు హీరోల పేరునే వారి పాత్రకూ పెట్టేస్తుంటారు. అలా సినిమాలో తమ పేరుతోనే కనిపించిన హీరోలెవరో, ఆ సినిమాలేవో చూసేద్దామా.
* చిరంజీవి:మొగుడు కావాలి
బంధాలు అనుబంధాలు
అభిలాష
చిరంజీవి
* బాలకృష్ణ:
తాతమ్మ కల (తొలి చిత్రం)
రౌడీ రాముడు కొంటె కృష్ణుడు
సింహం నవ్వింది
డిస్కో కింగ్
బంగారు బుల్లోడు
మహారథి
పైసా వసూల్
* నాగార్జున:కెప్టెన్ నాగార్జున్
* మహేష్ బాబు:బజార్ రౌడీ (బాల నటుడిగా)
* పవన్ కల్యాణ్:అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి(కల్యాణ్)
* ఎన్టీఆర్:బాద్షా (రామారావు పేరుతో)
* ప్రభాస్:డార్లింగ్
* అల్లు అర్జున్:బన్నీ (ముద్దుపేరు)
హ్యాపీ (బన్నీగా)
* రామ్చరణ్:చిరుత (చరణ్)
ఆరెంజ్ (రామ్)
నాయక్ (చెర్రీ)
ఎవడు (చరణ్)
వినయ విధేయ రామ (రామ్ కొణిదెల)
* రవితేజ:నీకోసం (రవి)
దేవుడు చేసిన మనుషులు (రవితేజ)
బలుపు (రవి)
నేనింతే (రవి)
* నాగ చైతన్య:శైలజారెడ్డి అల్లుడు (చైతన్య)
* నాని:ఈగ
ఎమ్సీఏ
* విజయ్ దేవరకొండమహానటి (విజయ్ ఆంటోనీ)
గీత గోవిందం (విజయ్ గోవింద్)
* వరుణ్ తేజ్:ఫిదా (వరుణ్)
ఎఫ్ 2 (వరుణ్)