Toggle navigation
కొత్త కబుర్లు
త్వరలో విడుదల
క్లిక్.. క్లిక్.. క్లిక్..
చూసేద్దాం.. వీడియో
సినిమా ఎలా ఉంది?
ముఖాముఖీ
ఇది విన్నారా?
తారాతోరణం
మరిన్ని
హాలీవుడ్ హంగామా
బాలీవుడ్ బాతాఖానీ
పాటల పల్లకి
సితార స్పెషల్
ఆణిముత్యాలు
అభిమానుల పేజీ
సినీ మార్గదర్శకులు
సినీ పజిల్స్
ఈరోజే
మీకు తెలుసా
హోమ్
సితార స్పెషల్
Search
సితార స్పెషల్
గ్రాఫిక్స్ మాయలో.. కాసుల జల్లు
‘2.ఓ’... ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. వెండితెరపై శంకర్ చేసిన మాయాజాలానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఈ చిత్ర విజయంలో విజువల్ ఎఫెక్ట్స్ కీలకంగా నిలిచాయి.
పొరుగు రుచులతో పసందుగా..
కథల విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ జోరు కొనసాగుతోంది. రెండు మూడేళ్లుగా వైవిధ్యమైన కథలు తెరపైకొస్తున్నాయి. ముఖ్యంగా యువ దర్శకులు జీవితాల్లోంచి పుట్టిన సహజమైన కథల్ని తెరపై ఆవిష్కరిస్తూ విజయాల్ని అందుకొంటున్నారు.
30 రోజులు.. 20 చిత్రాలు,
అది 20 - 20 కావొచ్చు.. 50 - 50 కావొచ్చు... ఫార్మాట్ ఏదైనా సరే, ఆఖరి ఓవర్లలో బ్యాట్స్‌మెన్ వీర లెవెల్లో హిట్టింగ్ చేసేస్తుంటారు. బరిలోకి దిగింది బౌలరే అయినా... బంతిని ఎడా పెడా బాదేయడానికే చూస్తుంటాడు.
బాక్సాఫీస్‌పై ‘2.ఓ’ తుపాను
2.ఓ’... ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ పేరే వినిపిస్తోంది. తెలుగు, తమిళం, హిందీ... భాష ఏదైనా కావచ్చు.. ఆ సినిమా గురించే చర్చ. భారత్, అమెరికా, జపాన్... దేశమేదైనా కావచ్చు. దాని గురించే ఎదురుచూపులు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది.
క్లైమాక్స్‌లో అదరగొట్టేందుకు!!
సినిమా అంతా ఒక ఎత్తు. క్లైమాక్స్ మరో ఎత్తు. ప్రీ క్లైమాక్స్ వరకూ ఫర్లేదనిపించినా క్లైమాక్స్ అదిరిపోతే సూపర్ సినిమా అనేస్తారు ప్రేక్షకులు. బాక్సాఫీసు లెక్కల్లో డిసెంబరు కూడా క్లైమాక్స్ లాంటిదే. ఏడాది మొత్తం వచ్చిన చిత్రాలు ఓ లెక్క.
చుక్కల్లో చక్కనయ్య
సినిమా ప్రాథమిక సూత్రం... వెండి తెర రంగుల విల్లులా మారడం. ప్రేక్షకుణ్ని ఒక్కసారి కూడా చూపు తిప్పుకోనివ్వకుండా చేయడం. అందం ఆకర్షణ అలంకరణ ఆస్వాదన.. ఇవన్నీ మగువతోనే సాధ్యం. తెరపై ఎంతమంది కథానాయికలుంటే అంత శోభ. ఒక హీరోకి ఇద్దరు ముగ్గురు హీరోయిన్లేంటి? అని ప్రేక్షకుడెప్పుడూ కుళ్లుకోడు.
మహా నటులు మళ్లీ వస్తున్నారు!
ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేషన్, రాజ్‌కుమార్...వీళ్లంతా దక్షిణాది వెండితెరను ఏలిన మహా పురుషులు. చిత్ర సీమ గర్వించదగ్గ ఈ గొప్ప నటులు ఇప్పుడు మన మధ్య లేరు. కానీ వారు పోషించిన పాత్రలు ఎప్పటికీ సచ్కీజీజివం. వాళ్లు ఇప్పటికీ అభిమానుల గుండెల్లో వాళ్లు పదిలం.
ఫిలింసిటీలో కొత్త చిత్రాల సందడి..
సినీ తారల స్వప్న లోకం రామోజీ ఫిలింసిటీ. ప్రపంచం నలుమూలల నుంచి ఎన్నో భాషా చిత్రాలు ఇక్కడ తెరకెక్కుతున్నాయి. నిత్యం సినిమా చిత్రీకరణలతో సందడిగా ఉండే ఫిలిం సిటీ ఇప్పుడు మరింత శోభాయమానంగా వెలిగిపోతోంది. సినిమా చిత్రీకరణలు, భారీ చిత్రాల సెట్టింగుల ఏర్పాటు మధ్య కోలాహలంగా ఉంది.
క్రిస్మస్ పండుగ కోసం..
సాధారణంగా సంక్రాంతి, దీపావళి, దసరాకు కొత్త చిత్రాలు విడుదలవుతుంటాయి. దీంతో పండుగల సమయంలో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. అయితే ఇటీవలి కాలంలో క్రిస్మస్కు కొత్త సినిమాలు విడుదల కావడం ట్రెండ్‌గా మారుతోంది.
భావోద్వేగాలతోనే బలంగా కొడుతున్నారు!!
అదిరిపోయే పోరాటాలు, కనువిందు చేసే పాటలు, ఆద్యంతం నవ్వించే కామెడీ, కావల్సినంత హీరోయిజం - అగ్ర కథానాయకుడి సినిమా అంటే ఇలా అన్నీ ఉండాల్సిందే. మసాలా దినుసుల్లా అన్నింటినీ కలిపితేనే మాస్ సినిమా అనేది మనవాళ్ల లెక్క. ఏ ఒక్కటి తక్కువైనట్టు అనిపించినా కథానాయకులు కూడా ఒప్పుకొనేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక కథలో అన్నీ ఉండాల్సిన అవసరం లేదని కథానాయకుల నయా ఎంపికలు చాటి చెబుతున్నాయి. బలమైన భావోద్వేగాలతోనూ ప్రేక్షకుల్ని మెప్పించొచ్చని కొత్త చిత్రాలు నిరూపిస్తుండడం వాళ్లకి మరింత ధైర్యాన్నిస్తోంది.
First
Previous
1
2
3
4
5
6
7
8
9
10
Next
Last
క్లాప్.. క్లాప్..
మరిన్ని
ఇది సిద్దార్థ్ ‘ప్రేమాలయం’..
ఆకాష్‌పూరీ ‘రొమాంటిక్’గా వస్తున్నాడు.
‘మహర్షి’ డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం
కథనమే ప్రధానం
‘హిప్పీ’ ముస్తాబవుతోంది..
తెలుగు సినిమాకి బహుమానం
కార్యక్రమాలు
మరిన్ని
సృష్టిలో ఏదైనా సాధ్యమే
లండన్ సాక్షిగా ప్రేమకథ
పాతబస్తీ ఎలా ఉంటుందో చూపిస్తాం
కైకాలకు కనకాభిషేకం
గ్రామీ గాయనులదే సత్తా
రాహుల్ గాంధీ బయెపిక్ టీజర్ విడుదల
అవి ఇవి
మరిన్ని
మెగాఫోన్‌పై ప్రియదర్శి చూపు..
నాగ్‌తో అనుష్క!
తమిళ్ అర్జున్‌రెడ్డి కోసం కొత్త హీరోయిన్
‘ఇస్మార్ట్ శంకర్’లో ఐటెమ్ సాంగ్!
టీఎస్ఆర్ జాతీయ అవార్డు విజేతలు వీరే
మరోసారి `డీజే` జోడీ?
ట్రైలర్...టీజర్
మరిన్ని
‘మహానాయకుడు’ ట్రైలర్ వచ్చేసింది..
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘118’ ట్రైలర్
‘ఫలక్‌నుమా దాస్’.. టీజర్ వచ్చేసింది
సచిన్ అవుతావో..సోంబేరి అవుతావో
గోపాలా..నువ్వు దిగితే చాలు
ఆసక్తి రేకెత్తిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్ ' ట్రైలర్
ఆన్లైన్లో..
మరిన్ని
మోక్షజ్ఞ కొత్తలుక్ అదిరింది..
ఐస్లాండ్లో మధురయాత్ర..
జవాన్ల కుటుంబాలకు అండగా దేవరకొండ
మరో సర్జికల్ స్ట్రైక్ కావాలి
‘నరకాసురుడు’గా మారిన అందాల హీరో!!
మరో సర్జికల్ స్ట్రయిక్ కావాలి..
ప్రకటనలు
మరిన్ని
మిరపకాయ్ భామ
వాలెంటైన్ డే రోజునే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్
‘డిడిఎల్’ చూసి సల్మాన్ ఏమన్నాడంటే
‘నాగకన్య’ ఫస్ట్‌లుక్ విడుదల
చెన్నైలోనే శ్రీదేవి మొదటి వర్థంతి కార్యక్రమం
ఆ ఇద్దరూ నేలతల్లి బిడ్డలే