మార్చి 1న వస్తున్న ‘118’

కల్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా గుహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘118’. ఈ చిత్రంలో నివేధా ధామస్, షాలినీ పాండే కథానాయికలుగా నటిస్తున్నారు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేష్‌ కోనేరు నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కల్యాణ్‌ రామ్‌ ఇటీవల విడుదలైన ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’లో తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటించారు.



© Sitara 2018.
Powered by WinRace Technologies.