100  క్యాసెట్స్ కొన్నా..
మా హీరో సూపర్ స్టార్ కృష్ణ గారిని 'ఎన్ కౌంటర్' పాటల విడుదల వేడుకలో కలిసి ఆయన చేతుల మీదుగా100 క్యాసెట్స్ కొనడం నాకు మధురమైన జ్ఞాపకం
- గుమ్మడి బాబీ,
రేపల్లె, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.