‘సాహో’ వీరుడితో నేను
తెలుగు చిత్రసీమ గొప్పదనాన్ని దేశవ్యాప్తంగా తెలియజేసిన ‘బాహుబలి’తో నేను. ‘సాహో’ చిత్రం షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ప్రభాస్‌ను కలిసి నేను దిగిన ఫోటో ఇది. నా అభిమాన నటుడితో కలిసి దిగిన ఈ ఫోటో నేను ఎప్పటికీ మరచిపోలేను.- యర్రోల్ల రవి

రేగట్టే (గ్రామం) నల్గొండ జిల్లా, తెలంగాణ.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.