ఫొటో అనగానే అవకాశమిచ్చారు..



ఇట్ట అభిసాయి (మద్దునూరు), రామరాజు హరీశ్‌ (మహబూబాబాద్‌)

రామోజీ ఫిలీం సిటీలో ‘అరవింద సమేత’ సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కలిసినప్పటి చిత్రం. దూరం నుంచి షూటింగ్‌ చూస్తుంటే ఏం కావాలంటూ నవ్వుతూ పలికరించారు. వెంటనే మీతో ఓ ఫొటో అనగానే అవకాశం ఇచ్చారు.

సినీ తారలతో మీరు ఏదోక సందర్భంలో ఫొటోలు దిగి ఉంటారు. వాటిని అపురూపంగా ఆల్బమ్‌లో దాచుకుని ఉంటారు. ఇప్పుడు లక్షలాది మందితో పంచుకునే వేదిక కల్పిస్తోంది ‘సితార.నెట్‌’. మీరు మీ అభిమాన తారలతో తీయించుకున్న ఫొటోలను మాకు పంపించండి. మీ పేరుతో సహా ప్రచురిస్తాం.

ఫొటోలు పంపాల్సిన మెయిల్‌ ఐడి: sitaradesk@sitara.net



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.