నాటి ఫ్యామిలీ హీరో.. నేటి స్టైలిష్‌ విలన్‌తో నేను
జగపతి బాబు నటన నాకు చాలా ఇష్టం. నాడు కుటుంబ కథల్లో హీరోగా కనిపించినా.. నేడు ప్రతినాయక ఛాయలున్న పాత్రలు పోషించినా ఆయనకు ఆయనే సాటి అనిపించుకుంటారు. ఓ సందర్భంలో ఆయన్ను కలిసే అవకాశం వచ్చింది. అపుడు దిగిన ఫొటోనే ఇది. అభిమాన నటుడి పక్కన నిలబడిన ఆ క్షణం మరిచిపోలేను.


కె.అనిల్ కుమార్‌, రేపల్లె గ్రామం, గుంటూరు జిల్లా.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.