కల్యాణ్‌ రామ్‌తో నేను..

టాలీవుడ్‌ హీరోల్లో కల్యాణ్‌ రామ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన్ను ఒక్కసారైనా కలవాలనే నా కోరిక హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ వేడుకలో నెరవేరింది. ఆయనతో కరచాలనం చేస్తూ ఫొటో దిగడం ఎప్పటికీ మర్చిపోలేను. కల్యాణ్‌ రామ్‌ మరిన్ని ఆసక్తికర చిత్రాలతో వినోదం పంచాలని కోరుకుంటున్నాను.

- మోరంపూడి సాయి గోపీచంద్, 
తుంబూరు గ్రామం, సత్తుపల్లి మండలం, ఖమ్మం జిల్లా.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.