అల్లు అర‌వింద్‌, సూర్య మాట
అల్లు అర‌వింద్‌ మహా చమ‌త్కారి.‌ అల్లు రామ‌లిం‌గ‌య్య‌లానే సరదా మనిషి.‌ ఇక్కడ కూడా ఏదో పంచులు పేలు‌స్తు‌న్నట్టు కని‌పి‌స్తోంది కదూ.‌ ‌‘గజిని’‌తో సూర్యకు తెలుగు నాట ఓ మార్కెట్‌ ఏర్ప‌డింది.‌ దానికి కారణం అల్లు అర‌వింద్‌.‌ గీతా ఆర్ట్‌‌¬్స‌లోనే ఆ చిత్రాన్ని తెలు‌గులో విడు‌దల చేశారు.‌ అందుకే.‌.‌ అర‌వింద్‌ అంటే సూర్యకి అభి‌మానం.‌.‌.‌ గౌరవం.‌ ఆ చనువు కొద్దీ.‌.‌ ఇద్దరి మధ్యా ఇలా మాటలు మొద‌లై‌పో‌యాయి.‌ ఇంతకీ ఈ ఫొటోకి మీదైన ఓ సరదా వ్యాఖ్య జోడించి మాకు పంపండి.‌ బాగున్న వాటిని వచ్చే సంచి‌కలో ప్రచు‌రిస్తాం.‌
article imageఅల్లు అర‌వింద్‌:‌ ‌‘సూర్య.‌.‌.‌ ‌‘గజిని −‌ 2’‌కి ప్లాన్‌ చేసేయ్, ఇద్దరం మరో హిట్టు కొట్టేద్దాం’‌!


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.